నటి వాణీ కపూర్, ఆమె తల్లిదండ్రుల మీద చీటింగ్ కేసు
- ల్యాండ్ మాఫియాతో సంబంధం?
- వివాదాల్లో ఉన్న భూమిని అమ్మిన వాణీ తల్లిదండ్రులు
- ఖండించిన వాణీ కపూర్ కుటుంబం
అయితే వాణీ కపూర్ కుటుంబం మాత్రం రేణు త్యాగి ఆరోపణలను ఖండించింది. రేణు త్యాగి భర్తకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయని, ఈ భూవివాదం వంకతో తమ దగ్గరి నుంచి ఎక్కువ డబ్బులు లాగడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆధారాలన్నీ వాణీ కపూర్ కుటుంబానికి మద్దతుగానే ఉన్నాయని శివ్ కపూర్ దగ్గరి స్నేహితుడు ఒకరు చెప్పారు.