ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంటి ముందుకు వచ్చేసిన ఏనుగులు!
- తమిళనాడు కోయంబత్తూరులోని పెరియానైకెన్ పాళాయంలో ఘటన
- ఆహారం దొరక్కపోవడంతో వెనక్కి వెళ్లిపోయిన ఏనుగులు
- ఎటువంటి విధ్వంసానికి పాల్పడని గజరాజులు
ఆ ఇంటి ముందు కారు, బైకులు ఉన్నాయి. ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని వెతికిన ఆ ఏనుగులు.. అక్కడ తినడానికి ఏమీ కనపడకపోవడంతో వెనక్కి వెళ్లపోయాయి. ఆ ఇంటి ముందు ఉన్న ఏ వస్తువునీ ధ్వంసం చేయలేదు. మీరూ చూడండి..