మళ్లీ పుంజుకున్న జీడీపీ.. తొలగిపోతోన్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు!
- 2017-18 తొలి త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన జీడీపీ
- జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో మాత్రం 6.3 శాతంగా నమోదు
- ముఖ్యంగా నిర్మాణ రంగం వృద్ధి
ఈ త్రైమాసికంలో ముఖ్యంగా నిర్మాణ రంగం వృద్ధి చెందడం వల్ల జీడీపీ వృద్ధిరేటు ఇంతగా నమోదైందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు తొలగిపోతున్నాయని ఆయన వివరించారు.