Allu Arjun: సింగ‌పూర్‌లో అల్లు అర్జున్ కూతురి పుట్టిన‌రోజు వేడుక‌!

షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 21న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ తొలి పుట్టిన రోజు వేడుక‌ను జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న తొలి పోస్ట్ అంటూ ఆ రోజు అల్లు అర్జున్ త‌న కూతురి ఫొటోను షేర్ చేశాడు. అయితే, ఆమె మొద‌టి పుట్టిన రోజు వేడుక‌ను ఎక్క‌డ జ‌రుపుకున్నారో, ఎలా జ‌రుపుకున్నారో అభిమానుల‌కు చెప్ప‌లేదు. తాజాగా అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రాంలో సింగపూర్‌లోని మెరీనా బేలో ఫౌంటైన్ షోకి సంబంధించిన ఓ ఫోటో పోస్ట్ చేసి... 'అర్హ తొలి పుట్టిన రోజు కోసం సింగపూర్ ట్రిప్... మెరీనా బే వద్ద ఫౌంటైన్ షో... పర్సనల్ పోస్ట్ కార్డ్ షాట్' అని పేర్కొన్నాడు.
     
Go Back to Shorts
Allu Arjun
singapore
birthday

More Telugu News