sasikala: నోట్ల కట్టలు, భారీ ఎత్తున బంగారం... శశికళ నివాసంలో 1400 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు?

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులోని శశికళ నివాసంలో ఐటీశాఖ సోదాల్లో కట్టలు కట్టలుగా నోట్లు, పెద్ద ఎత్తున బంగారం బయటపడ్డట్టు తెలుస్తోంది. సుమారు 1400 కోట్ల రూపాయల అక్రమాస్తులను ఐటీ శాఖ గుర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోల్లో నోట్ల కట్టలను లెక్కబెట్టి గోనెసంచీల్లో వేస్తున్న దృశ్యాలు, భారీ ఎత్తున పాలిథీన్ కవర్లలో దాచిన బంగారు నగలు కనిపిస్తున్నాయి. కాగా, గత కొన్ని రోజులుగా శశికళకు చెందిన ఆస్తులపై ఐటీశాఖ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
sasikala
curruption
Tamilnadu

More Telugu News