తన పిల్లల ఫొటోలను పోస్ట్ చేసిన సింగర్ సునీత.. వారికి సోదరిలా ఉన్నావంటున్న అభిమానులు!
- మంచి గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న సునీత
- చిరునవ్వులు చిందిస్తూ తన పిల్లలతో ఫొటో
- మోడ్రన్ డ్రెస్సులో కనపడుతోన్న సునీత
ఈ ఫొటోలో తన పిల్లలకు దీటుగా మోడ్రన్ డ్రెస్‌లో సునీత కనపడుతున్నారు. 'వారు మీ పిల్లలా? నమ్మలేకపోతున్నాం.. వారికి మీరు సోదరిలా ఉన్నారు.. వావ్...' అంటూ అభిమానులు ఆమెను ఆకాశానికెత్తేస్తున్నారు. సాధారణంగా ఆమె అన్ని వేదికలపై చీర కట్టుతోనే కనిపిస్తారన్న విషయం తెలిసిందే. అలరిస్తోన్న ఈ ఫొటోను మీరూ చూడండి...