డబ్బులివ్వలేదని వైద్యానికి నిరాకరించిన శంషాబాద్ 'ట్రైడెంట్' వైద్యులు!
- కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న రేణుక ఆత్మహత్యాయత్నం
- హుటాహుటీన శంషాబాద్ లోని ట్రైడెంట్ ఆసుపత్రిలో చేర్చిన తల్లిదండ్రులు
- డబ్బులు చెల్లించలేదని వైద్యం నిలిపివేత, రేణుక పరిస్థితి విషమం
అయితే బాలిక తండ్రి డబ్బులు చెల్లించలేదని వైద్యులు, సిబ్బంది ఆమెకు చికిత్స చేసేందుకు నిరాకరించారు. దీంతో బాలిక పరిస్థితి విషమించింది. దీంతో ఆమె తండ్రి బాలల హక్కుల సంఘానికి ట్రైడెంట్ ఆసుపత్రి, వైద్యులు, సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.