ఒకేఒక్క ఆలోచన నన్ను ఇన్నేళ్లుగా నడిపిస్తోంది: షారూక్ ఖాన్
- 52వ బర్త్ డే జరుపుకున్న షారూక్
- కుటుంబీకులు, మిత్రుల సమక్షంలో వేడుకలు
- ఈ దశలో పెద్దగా ఆశలు, కోరికలు లేవన్న బాద్ షా
ఈ దశలో తనకు ఆశలు, కోరికలు పెద్దగా లేవని, బంగారం లాంటి కుటుంబం తనకు ఉందని చెప్పాడు. తనకు డబ్బు, పేరు ప్రఖ్యాతులు, వ్యాపారాలే కాకుండా మంచి ఆరోగ్యం కూడా ఉందని, ఈ విషయంలో దేవుడు తనను చల్లగా చూశాడని భావోద్వేగం చెందాడు. తన స్టార్ డమ్ ఈరోజు లేదా మరో ఐదేళ్ల తర్వాతో ముగిసిపోవచ్చని, ఆ రోజు వస్తే జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలని, తనను తెరపై చూసే ప్రేక్షకులు, అభిమానులు సంతృప్తి చెందాలని అన్నారు.