కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవం వస్తున్నందుకు రాహుల్ చాలా సంతోషపడ్డారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- మీరంతా కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులయ్యారు
- పదవుల విషయంలో సాధ్యమైనంత మేరలో అందరికీ న్యాయం చేస్తా
- రాహుల్ గాంధీ పలికిన మాటలను వివరించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి
పదవుల విషయంలో సాధ్యమైనంత మేరలో అందరికీ న్యాయం చేస్తానని రాహుల్ చెప్పారని తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు మీడియా ముందుకొచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం మాట్లాడకుండానే వెళ్లిపోయారు.