రజనీకాంత్ `కాలా` విడుదల పుకార్లకు తెరదించిన నిర్మాణ సంస్థ
- జనవరిలో విడుదల కావడం లేదని స్పష్టం చేసిన వుండర్‌బార్ ఫిలింస్
- ట్వీట్ చేసిన నిర్మాణ సంస్థ
- పుకార్లకు స్వస్తి చెప్పేందుకేనని వివరణ
సినిమా విడుదల గురించి వస్తున్న పుకార్లు, కథనాలకు స్వస్తి పలికే యోచనలో ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ముంబై మాఫియా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా పొంగల్ వరకు సిద్ధం కాలేదని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ, నటుడు నానా పటేకర్‌లు కూడా నటిస్తున్నారు.