ప్రీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'కేరాఫ్ సూర్య'
- సందీప్ కిషన్ తాజా చిత్రంగా 'కేరాఫ్ సూర్య'
- కథానాయికగా మెహ్రీన్
- తెలుగు .. తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు
సాయిధరమ్ తేజ్ .. శర్వానంద్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొననున్నట్టు సమాచారం. సూర్య ఎవరు? ఆయన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలాంటివి? ఊహించని ఒక సంఘటన ఆయన జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? అనే ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ సినిమాకి, ఇమాన్ సంగీతాన్ని అందించాడు.