ఎయిర్ హోస్టెస్ కోసమే 'హైజాక్ లేఖ'... బిర్జూ మనసులోని మాట విని అధికారులు అవాక్కు!
- నిన్న ముంబై - న్యూఢిల్లీ విమానంలో లేఖ
- హైజాక్ చేయబోతున్నట్టు చెప్పిన బిర్జూ
- అహ్మదాబాద్ లో అత్యవసర ల్యాండింగ్
- గత సంవత్సరం కూడా వార్తల్లో నిలిచిన బిర్జూ
అంతేకాదు... బిర్జూ గత సంవత్సరం జూలైలో జెట్ విమాన సర్వీసులోనే ప్రయాణిస్తూ, తనకు ఇచ్చిన ఆహారంలో బొద్దింక కనిపించిందని ఆరోపించి నానా హంగామా చేశాడు. బిర్జూ గురించి పలు పత్రికల్లోనూ వార్తా కథనాలు వచ్చాయి. ఇక, నిన్న విమానాన్ని అహ్మదాబాద్ లో దింపిన తరువాత, ప్రతి ఒక్కరినీ కిందకు దించి, వారి ఫోటోలను తీసి, వారిని ప్రశ్నించి ఒక్కొక్కరినీ పంపిస్తున్న వేళ, బిర్జుపై వచ్చిన చిన్న అనుమానంతో మరింత లోతుగా విచారించగా, అసలు విషయం బయటపడింది.