చంద్రబాబు, కేసీఆర్‌లకి కంచ ఐలయ్య ధన్యవాదాలు చెప్పాలి!: టీజీ వెంకటేశ్
- కంచ ఐలయ్య అమెరికా మిత్రుడు
- ఆయన గృహ నిర్బంధంలో ఉంటేనే మంచిది
- కంచ ఐలయ్య కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టారు
కంచ ఐలయ్య కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టారని టీజీ విమర్శించారు. తనను గృహ నిర్బంధంలో ఉంచినందుకు చంద్రబాబు, కేసీఆర్‌లకి ఐలయ్య ధన్యవాదాలు తెలుపుకోవాలని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఐలయ్య విజయవాడకు వెళ్లి ఉంటే అక్కడి ప్రజలు ఆయనను కృష్ణా నది వరకు తరిమి కొట్టేవారని చురకలంటించారు.