నేడు లండన్‌కు జగన్.. కోర్టు అనుమతి.. ఎన్నారై విభాగాలను కలవనున్న వైసీపీ చీఫ్!
- కుమార్తెను చూసి వచ్చేందుకు అనుమతిచ్చిన కోర్టు
- ఆరు రోజులపాటు పర్యటన
- నవంబరు 2న తిరిగి హైదరాబాద్‌కు
విచారణ నిమిత్తం ఇటీవల కోర్టుకు హాజరైన జగన్మోహన్‌రెడ్డి లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నేటి (శనివారం) నుంచి ఆరు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా పార్టీ ఎన్ఆర్ఐ విభాగాలను కలుసుకుంటారని సమాచారం. నవంబరు 2న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న జగన్ ఆరో తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.