గోల్కొండ హోటల్ లో టీడీపీ-బీజేపీ నేతల సమావేశం... హాజరుకానన్న రేవంత్ రెడ్డి!
- గోల్కొండ హోటల్ లో నేటి మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ-బీజేపీ నేతల సమావేశం
- సమావేశానికి హాజరుకానని ప్రకటించిన రేవంత్ రెడ్డి
- పార్టీ నుంచి రేవంత్ రెడ్డిన తప్పించేందుకు యత్నాలు
దీంతో ఈ ప్రకటన ప్రత్యేకత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి తొలగించే ప్రక్రియ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత ఆదేశాలు లేకుండా సమావేశానికి వెళ్లడం... ఆయనను ఎదిరించడం అవుతుందన్న సండ్ర సూచనతోనే ఆయన సమావేశానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.