ఈ దుస్తులు అస్సలు బాగోలేవు... దీపికా పదుకునే వస్త్రధారణపై నెటిజన్ల కామెంట్
- వదులుగా ఉండే ఆకుపచ్చ రంగు దుస్తుల్లో దీపికా
- విరుచుకుపడిన అభిమానులు
- డిజైనర్‌పై ఆరోపణలు చేసిన వైనం
ఆ దుస్తులు డిజైన్ చేసిన డిజైనర్ షలీనా నాథానీ మీద కూడా కామెంట్లు చేశారు. సాధారణంగా వస్త్రధారణకు ప్రముఖ ప్రాధాన్యమిచ్చే దీపికా ఇలాంటి దుస్తులు ధరించడంపై అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేశారు. `నువ్వంటే మాకు చాలా ఇష్టం దీపికా... కానీ నువ్వు వేసుకున్న దుస్తులు అస్సలు బాగోలేవు` అంటూ వారు కామెంట్ చేశారు.