వైసీపీ నుంచి నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదు: బుట్టా రేణుక
- వైసీపీ కోసం నిజాయతీగా పని చేశా
- ప్రభుత్వ అభివృద్ది పనులకు మద్దతు ప్రకటించా
- అంతటి అనుభవం నాకు లేదు
తనను వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదని ఆమె అన్నారు. ఒకవైపు తన భర్త వైసీపీతో విభేదించినా... తాను మాత్రం పార్టీ కోసం నిజాయతీగా పని చేశానని చెప్పారు. వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారనే విషయాన్ని విశ్లేషించేంత అనుభవం తనకు లేదని చెప్పారు.