రామ్ చరణ్ కు మాట ఇచ్చా.. నెక్స్ట్ షెడ్యూల్ లో నిలబెట్టుకుంటా!: అనసూయ
- కాకరకాయ వంట బాగా చేస్తా
- వండిపెడతానని చరణ్ కు ప్రామిస్ చేశా
- కొత్త పనులు నేర్చుకోవడంలో చరణ్ ఉత్సాహం చూపుతాడు
తాను కాకరకాయ వంటను బాగా చేస్తానని... దాన్ని చేసుకుని వస్తానని చరణ్, సుకుమార్ లకు ప్రామిస్ చేశానని తెలిపింది. తర్వాతి షూటింగ్ షెడ్యూల్ లో వారికి ఈ వంట వండిపెట్టడానికి ఆత్రుతగా ఉన్నానని చెప్పింది. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తో కలసి పని చేయడం గురించి చెబుతూ, ఆమె ఈ వివరాలను వెల్లడించింది.