బాల్య వివాహాం రద్దు కోసం ఫేస్‌బుక్‌ను వాడుకుని విజయం సాధించిన యువతి!
- పరిగణనలోకి తీసుకున్న రాజస్థాన్ కోర్టు
- వివాహాన్ని రద్దు చేస్తూ ఆదేశం
- సామాజిక వాది సాయంతో కేసు గెలిచిన సుశీల
ఈ క్రమంలో అయితే తమకు వివాహం జరగలేదని, పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని ఆమె భర్త బెదిరించడం మొదలు పెట్టాడు. తమకు వివాహం జరిగిందనడానికి సాక్ష్యంగా సుశీల, ఆమె భర్త ఫేస్‌బుక్ అకౌంట్ వివరాలను సమర్పించింది. అందులో తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, ఆమె భర్త స్నేహితులు పెళ్లి శుభాకాంక్షలు తెలపడం వున్నాయి. ఈ అంశాన్ని సాక్ష్యంగా పరిగణించి రాజస్థాన్ కోర్టు ఆమె వివాహాన్ని రద్దు చేసింది.