పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
- జారీ చేసిన పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్
- కోర్టుకు హాజరుకాకుండా కాలం వెళ్లబుచ్చుతున్న ఇమ్రాన్
- అక్టోబర్ 26న విచారణకు హాజరుపరచాలని ఆదేశం
అయితే ఈ వారెంట్‌ను సవాలు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయిస్తామని పీటీఐ ప్రతినిధి నయీముల్ హక్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు షోకాజ్ నోటీసులు, బెయిలబుల్ వారెంట్లను ఎలక్షన్ కమిషన్ జారీ చేసింది. వాటిని ఇమ్రాన్ ఖాన్ లక్ష్యపెట్టలేదు. దీంతో విచారణలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.