రాకెట్ పక్కనపెట్టి కోర్టులో డాన్స్ చేసిన రోజర్ ఫెదరర్... వీడియో చూడండి!
- కాసేపు టెన్నిస్ రాకెట్ పక్కనపెట్టిన ఫెదరర్
- కోర్టులో డాన్స్ చేసిన ఫెదరర్
- అభిమానులను ఆకట్టుకుంటున్న వీడియో
ఇంతలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు మిక్కీ మౌస్ వేషధారణలో ఉన్న వ్యక్తి ఫెదరర్ వద్దకు వచ్చి డాన్స్ చేయాలని కోరాడు. అతని కోరికమేరకు ఫెదరర్ డాన్స్ చేశాడు. ఈ వీడియోను ఏటీపీ టెన్నిస్ టీవీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అవుతోంది. దిగ్గజానికి భేషజాలు లేవని అభిమానులు పేర్కొంటున్నారు.