టర్కీ వీధుల్లో ఆమిర్ ఖాన్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీం విక్రయదారుడు... వీడియో చూడండి
- ఆశ్చర్యపోయిన మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్
- టర్కీ వీధుల్లో ఆమిర్ విహారం
- ట్వీట్ చేసిన హీరో
ఆ ఐస్‌క్రీం విక్రయదారుడి విన్యాసాలకు ఆశ్చర్యపోయిన ఆమిర్...`కష్టపడి సాధించింది చాలా తియ్యగా ఉంటుంది. టర్కీ ఐస్‌క్రీం చాలా బాగుంది` అంటూ ఆ విన్యాసాల వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఐస్‌క్రీం కొనడానికి వచ్చిన వారిని ఆటపట్టిస్తూ, వారి ఓపికను పరీక్షించే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. కానీ అదే అనుభవం మన హీరోకి జరిగినపుడు చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది.