రంగంలోకి బీఎస్ఎన్ఎల్.. త్వరలో సిమ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్లు విడుదల
- మైక్రోమ్యాక్స్, లావాతో ఒప్పందం
- కొత్త వినియోగదారులను ఆకర్షించే వ్యూహం
- వచ్చే ఏడాది నుంచి 4జీ సేవలు
వచ్చే ఏడాది బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రారంభం అవుతాయని రామ్‌చంద్ తెలిపారు. పండుగ సీజన్ సందర్భంగా విజయ్, లక్ష్మి అనే ఆఫర్లను ప్రకటించినట్టు చెప్పారు. విజయ్ ఆఫర్ కింద రూ.31 నుంచి రూ.299 వరకు రీచార్జ్ ప్లాన్లు ఉన్నాయని, వీటిలో దేనిని రీచార్జ్ చేసుకున్నా మెయిన్ ఖాతాకు 50 శాతం అధిక టాక్ వాల్యూ జత అవుతుందని వివరించారు. అలాగే లక్ష్మి ఆఫర్ కింద రూ.290, రూ.390, రూ.590లతో రీచార్జ్ చేసుకుంటే 50 శాతం అధిక టాక్ టైం లభిస్తుందని రామ్‌చంద్ వివరించారు.