మూడు నెలలకు కోటి 20 లక్షలు.. ఇది రవిశాస్త్రి అందుకున్న జీతం!
- మూడు నెలల కాలానికి వేతనం చెల్లింపు
- వెబ్‌సైట్‌లో పేర్కొన్న బీసీసీఐ
- ప్రధాన కోచ్‌గా తొలి జీతం అందుకున్న రవిశాస్త్రి
సెప్టెంబర్ నెలకు గాను ఖర్చుల జాబితాను బీసీసీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అలాగే మహేంద్ర సింగ్ ధోనికి భారత్ వెలుపల ఆడిన మ్యాచుల రెవెన్యూ రూ. 57,88,373 చెల్లించినట్లు పేర్కొంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్రికెట్ అసోసియేషన్లకు, మీడియా ఖర్చులను కూడా బీసీసీఐ వెల్లడించింది.