నాగార్జునతో తొలి సినిమా సమయంలో.. ఇంటికెళ్లి ఏడ్చేశా: అనుష్క
- కొత్తలో ఎవరికైనా తడబాటు ఉంటుంది
- ఓ పాటలో స్టెప్స్ వేయడానికి తడబడ్డా
- అందరూ నా వైపు జాలిగా చూశారు
- ఏడుపొచ్చేసింది
వాస్తవానికి అవి సింపుల్ స్టెప్సేనట. కానీ మూమెంట్స్ ను అర్థం చేసుకోలేక తడబడిందట. పది టేకులు తీసుకున్నా ఉపయోగం లేకపోయిందట. దీంతో, అక్కడున్నవారంతా అనుష్కవైపు జాలిగా చూశారట. ఆ క్షణంలో తనకు ఏడుపొచ్చేసిందని... ఇంటికెళ్లి ఏడ్చేశానని స్వీటీ చెప్పింది. ఎవరైనా తిట్టినా భరిస్తాను కానీ... జాలిగా చూస్తే మాత్రం తట్టుకోలేనని అంది.