జైల్లో కూలి పని చేస్తున్న డేరాబాబా.. ఫొటో మీరూ చూడండి
ప్రతి రోజు ఆయన మట్టి పని చేస్తున్నారు. రోజుకు 4 నుంచి 5 గంటల సేపు పని చేస్తున్నారు. అందరి ఖైదీల్లాగానే ఆయనకూ అదే ఆహారాన్ని అందిస్తున్నారు. వార్తాపత్రికలు, టీవీని కూడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా హనీప్రీత్ కు సంబంధించిన సమాచారం ఆయనకు అందడం లేదు. దీంతో రాత్రిపూట కూడా ఆమెనే కలవరిస్తున్నాడట.