భారత్లో ఉద్యోగం చేయడానికి ఉత్తమ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో గూగుల్, బీహెచ్ఈఎల్
- సర్వే నిర్వహించిన ఇండీడ్ వెబ్సైట్
- ఉద్యోగి సంతృప్తి ఆధారంగా ర్యాంకింగ్
- మూడో స్థానంలో ఎస్బీఐ, నాలుగో స్థానంలో అమెజాన్
ఈ జాబితాలో అమెజాన్ నాలుగో స్థానంలో, మారియట్ ఇంటర్నేషనల్ ఐదో స్థానంలో, ఇంటెల్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఐబీఎం, టీసీఎస్, హయత్ కంపెనీలు వరుసగా తర్వాతి స్థానాల్లోను నిలిచాయి. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి సంతృప్తి ఆధారంగా దాదాపు 15 మిలియన్ల రివ్యూలను పరిశీలించి వాటిలో ఉత్తమ కంపెనీలకు ర్యాంకులను ఇండీడ్ వెబ్సైట్ కేటాయించింది.