వైరల్ వీడియో: చిన్న పాపతో జిమ్నాస్టిక్స్ చేయించిన తండ్రి... మండిపడ్డ నెటిజన్లు
అలా చేయడం వల్ల పాప ఎముకలు గట్టిపడతాయని, ఆమెకు చాలా మంచి కలుగుతుందని చెప్పడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. `ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలైన జిమ్నాస్టిస్ట్` అనే టైటిల్‌తో ఆ వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లు అతని వైఖరిని ఖండిస్తూ కామెంట్లలో తిట్ల వర్షం కురిపించారు.