sinal chauhan: ప్రేమలో మునిగి తేలుతున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్!

షార్ట్స్‌లో చూడండి
'లెజెండ్', 'డిక్టేటర్', 'పండగ చేస్కో', 'సైజ్ జీరో' వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన సోనాల్ చౌహాన్ ప్రేమ వ్యవహారం ఆమెను ఇబ్బందుల్లో పడేస్తోందేమోనని ఆమె స్నేహితురాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఆమె అలాంటిలాంటి వ్యక్తిని ప్రేమించడం లేదు మరి... 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు టోపీ పెట్టి ఇంగ్లండ్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో సోనాల్ ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది.

దీపికా పదుకునేతో ప్రేమ వ్యవహారం విఫలమైన తరువాత సోనాల్ తో సిద్ధార్థ్ ప్రేమలో పడిపోయాడని బాలీవుడ్ సమాచారం. విజయ్ మాల్యాను భారత్ కు రప్పించేందుకు అతని ఆస్తులను ఈడీ సీజ్ చేస్తుండడంతో..ఆ సమస్యలు సోనాల్ ను చుట్టుముడతాయేమోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. 
Go Back to Shorts
sinal chauhan
siffarth malya
sonal-sid love afire

More Telugu News