గోపీచంద్ 'ఆక్సిజన్'కు తొలగిన అడ్డంకులు!
గోపీచంద్ కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని అన్నారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడనీ .. త్వరలోనే ఆడియో రిలీజ్ ఉంటుందని చెప్పారు. అక్టోబర్ 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నామని అన్నారు. గోపీచంద్ సరసన రాశి ఖన్నా .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా అలరించనున్నారు.