: షిండేకు శాశ్వత ఆహ్వానం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడిగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షెండే నియమితులయ్యారు. కాగా ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అతి వేగంగా స్పందించిందని షిండే అభిప్రాయపడ్డారు. సుమారు లక్ష మందిని రక్షించగలిగామని ఆయన చెప్పారు.

More Telugu News