ఖైరతాబాద్ వినాయకుడు.. నేటి నుంచి 24వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Telangana
Advertisement
  • భక్తుల దర్శనానికి సిద్ధమవుతున్న ఖైరతాబాద్ వినాయకుడు
  • భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ఆంక్షలు
  • ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు భక్తులు సహకరించాలని కోరిన పోలీసులు
Advertisement

హైదరాబాద్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ విగ్రహ ప్రతిష్టాపన, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా జాయింట్‌ కమిషనర్‌ (ట్రాఫిక్‌) జోయల్‌ డేవిస్‌ కీలక ఆంక్షలు ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ట్రాఫిక్‌ మళ్లింపులు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.


ప్రధాన ట్రాఫిక్‌ మళ్లింపు వివరాలు:

  • రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్: పీవీ విగ్రహం వైపు నుంచి రాజీవ్‌గాంధీ విగ్రహం మీదుగా మింట్‌కాంపౌండ్‌ వైపు వెళ్లే వాహనాలను రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

  • రాజ్‌దూత్‌ లేన్‌: రాజ్‌దూత్‌ లేన్‌ మీదుగా బడా గణేశ్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఇక్బాల్‌ మినార్‌ వైపు పంపిస్తారు.

  • మింట్‌ కాంపౌండ్: మింట్‌ కాంపౌండ్‌ మీదుగా ఐమాక్స్‌ వైపు వెళ్లే వాహనాలను మింట్‌ కాంపౌండ్‌ లైన్‌ వద్ద సెక్రటేరియట్‌ ఎక్స్‌ రోడ్డు వైపు, మింట్‌ కాంపౌండ్‌ వైపు వెళ్లే వాహనాలను నెక్లెస్‌ రోటరీ వద్ద సెక్రటేరియట్‌ జంక్షన్‌ లేదా ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ వైపు మళ్లిస్తారు.

  • ఖైరతాబాద్ పోస్ట్‌ఆఫీస్ దారి: ఖైరతాబాద్‌ పోస్ట్‌ఆఫీస్‌ లేన్‌ మీదుగా రైల్వేగేటు వైపు వెళ్లే వాహనాలను పోస్ట్‌ఆఫీసు జంక్షన్ వద్ద పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ జంక్షన్‌ వైపు పంపిస్తారు.


భక్తుల వాహనాలకు కేటాయించిన పార్కింగ్ స్థలాలు:

నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ గార్డెన్‌ వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలను రేస్‌ కోర్సు రోడ్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, ఐమ్యాక్స్‌ థియేటర్‌ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ పార్కింగ్‌ స్థలంతో పాటు ఐమ్యాక్స్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఖైరతాబాద్‌ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను విశ్వేశ్వరయ్య భవన్‌ ప్రాంగణంలో పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గణేశ్ నిమజ్జన ఉత్సవాలు పూర్తయ్యే వరకు వాహనదారులు, భక్తులు ఈ ఆంక్షలకు సహకరించాలని కోరారు.

Advertisement

సంబంధిత వార్తలు

Khairatabad GaneshHyderabad traffic restrictionsKhairatabad traffic diversionsGanesh Chaturthi 2024 HyderabadKhairatabad Bada Ganesh parkingHyderabad traffic police advisory

More Telugu News

స‌ఫారీ క్రికెటర్ తల్లిపై ఫ్యాన్‌ ఫన్నీ ప్లకార్డు.. నవ్వులు పూయించిన అభిమాని.. ఇదిగో వీడియో!

30 Oct, 08:54

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51

హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం.. అప్రమత్తమైన భారత సరిహద్దు జిల్లాలు

30 Oct, 08:47

ఇజ్రాయెల్‌లో హంగ్.. అనిశ్చితిలో నెతన్యాహు భవితవ్యం.. కింగ్ మేకర్లుగా అరబ్ పార్టీలు!

30 Oct, 08:35

మద్యం మత్తులో సెల్ఫీ కోసం రచ్చ.. కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం

30 Oct, 08:31

అర్నాబ్ తుపాను బీభత్సం.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం

30 Oct, 08:30

నా చెల్లి అపర్ణ సమర్థురాలు.. గెలిపించండి: నటుడు జగపతి బాబు

30 Oct, 08:21

ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు?.. హార్దిక్ భవిష్యత్తుపై నీలినీడలు

30 Oct, 07:59

బీజేపీకి షాక్.. దర్భంగా గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్జేడీ

30 Oct, 07:59

టీ20 చరిత్రలో సరికొత్త రికార్డ్.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్

30 Oct, 07:35

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. రైల్వే స్టేషన్‌లో మారణహోమం

30 Oct, 07:06

విలేకరిపై డొనాల్డ్ ట్రంప్ బాడీ షేమింగ్.. చూడటానికి భయంకరంగా ఉన్నావంటూ వ్యాఖ్యలు

30 Oct, 06:41

‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలపై దుమారం.. నసీరుద్దీన్ షాపై ఎన్డీఏ నేతల ఫైర్

30 Oct, 06:14

కొడుకుతో బంధంపై అమితాబ్ ఫన్నీ కామెంట్స్.. కేబీసీలో నవ్వులు

30 Oct, 06:10

ఆర్మేనియా పార్లమెంట్‌లో ఎంపీల ముష్టియుద్ధం.. ప్రజలు చూడాలని లైవ్ ఆపని స్పీకర్!

29 Oct, 22:48
..More Telugu News