షావుకారు జానకి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం
- 94 ఏళ్ల వయసులో మృతి చెందిన జూనియర్ ఎన్టీఆర్
- ఆమె మరణవార్త తనను తీవ్ర బాధకు గురిచేసిందన్న తారక్
- సినీ ప్రేమికుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా నిలిచిపోతాయని వ్యాఖ్య
తెలుగు, తమిళ చిత్రసీమలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ నటి 'షావుకారు' జానకి (94) మరణవార్తపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.