01 Fri 08:40 అన్ని విభాగాల్లో విఫలమయ్యాం.. మా ఓటమికి మేమే కారణం: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన భారత్ నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం అన్ని విభాగాల్లో విఫలమయ్యామని అంగీకరించిన శ్రేయస్ ఇది జట్టుకు పరివర్తన దశ అన్న టీమిండియా కెప్టెన్ తప్పుల నుంచి నేర్చుకుంటామని వ్యాఖ్య
02 Fri 08:38 ఫిఫా వరల్డ్ కప్‌లో ఎంబాపె విశ్వరూపం.. చరిత్రాత్మక రికార్డులతో సరికొత్త చరిత్ర! అత్యంత పిన్న వయస్కుడిగా 20 మ్యాచ్‌లు వేగంగా 20 వరల్డ్ కప్ గోల్స్ మెస్సి రికార్డుకు ఒక్క గోల్ దూరంలో ఎంబాపె నాకౌట్ దశలో అత్యధిక గోల్స్ సాధించిన స్టార్ ఫుట్‌బాలర్ సెమీఫైనల్లో అడుగుపెట్టిన ఫ్రాన్స్
03 Fri 08:24 టీజీ20: హైదరాబాద్‌కు షాక్.. అజేయ యాత్రకు బ్రేక్ వేసి ఫైనల్‌లో ఖమ్మం టీజీ20 క్వాలిఫయర్-1లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌పై ఖమ్మం ఏసెస్ గెలుపు 10 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టిన ఖమ్మం అజేయంగా నిలిచిన మిఖిల్ జైస్వాల్ (76*) మెరుపు ఇన్నింగ్స్ ఫైనల్ బెర్త్ కోసం కరీంనగర్‌తో క్వాలిఫయర్-2 ఆడనున్న హైదరాబాద్
04 Fri 08:22 బీహార్‌లో నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు పొందిన 3,035 మంది ఉపాధ్యాయుల తొలగింపు! నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం బట్టబయలు ఇప్పటికే 1,830 ఎఫ్‌ఐఆర్‌ల నమోదు జీతాలన్నీ వడ్డీతో సహా రికవరీ ముందే రాజీనామా చేసినా వదిలేదేలేదని ప్రభుత్వం హెచ్చరిక
05 Fri 08:21 వాట్సాప్ 'యూజర్‌నేమ్' వివాదం.. కేంద్రానికి వివరణ సమర్పించిన మెటా యూజర్‌నేమ్ ఫీచర్‌పై ప్రభుత్వ నోటీసులకు వాట్సాప్ వివరణ ఆన్‌లైన్ మోసాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఆందోళన ప్రభుత్వ అనుమతి లేకుండా ఫీచర్ తీసుకురాబోమని హామీ టెలిగ్రామ్, సిగ్నల్‌కు కూడా నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ వాట్సాప్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తున్నామని తెలిపిన అధికారులు
06 Fri 08:08 టీఎంసీకి షాక్.. బీజేపీలోకి ముగ్గురు రాజ్యసభ మాజీ ఎంపీలు.. చేరిన రోజే రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటన! టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు రాజ్యసభ మాజీ సభ్యులు తాము రాజీనామా చేసిన స్థానాల ఉప ఎన్నికలకే బీజేపీ అభ్యర్థులుగా ఎంపిక 24న జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం దాదాపు ఖాయం
07 Fri 07:59 ఇరాన్‌పై మూడో రోజూ దాడులు.. అణు విద్యుత్ కేంద్రం సమీపంలో పేలుళ్లు బుషెహర్ అణు కేంద్రం సమీపంలోనూ పేలిన బాంబులు దాడుల్లో అణు కేంద్రంలోని ఓ భవనం దెబ్బతిన్నట్టు సమాచారం హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పే కారణమన్న అమెరికా
08 Fri 07:49 తిరుపతిలో ఘోరం..పెళ్లి వేడుకలో రక్తపాతం.. కల్యాణ మండపం బయట ఇద్దరి దారుణ హత్య తిరుపతిలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపం వద్ద ఘటన దాడిలో మునిరత్నం, మణికంఠ మృతి భార్యను వదిలేసి తిరుగుతున్న అల్లుడు సునీల్ కల్యాణ మండపంలో నిలదీసినందుకు దాడి వివాహం జరుగుతుండగా మండపం బయట నెత్తురోడిన రహదారి
09 Fri 07:38 ఫాతిమా ఒవైసీ సంస్థ కేసు: ప్రభుత్వ రిపోర్ట్‌పై హైకోర్టు కీలక ప్రశ్నలు సల్కం చెరువు కబ్జా కేసులో ప్రభుత్వ నివేదికపై హైకోర్టు అనుమానం ఫాతిమా ఒవైసీ సంస్థ FTL పరిధిలో లేదన్న ప్రభుత్వ వాదన చెరువు విస్తీర్ణం ఎందుకు తగ్గిందో చెప్పాలని ప్రభుత్వానికి ప్రశ్న సంస్థకు తరగతులు నిర్వహించేందుకు అనుమతులు లేవన్న విద్యాశాఖ పిటిషనర్‌కు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు
10 Fri 07:21 అమెరికాకు ఒక న్యాయం.. మాకు ఒక న్యాయమా?: ఫిఫా నిర్ణయంపై ఫ్రాన్స్ అసంతృప్తి! పరాగ్వేతో మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు ఒలీస్‌కు ఎల్లో కార్డ్ రద్దు చేయాలన్న ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ మరో ఎల్లో కార్డ్ వస్తే సెమీఫైనల్స్ ఆడే అవకాశాన్ని కోల్పోనున్న ఫ్రాన్స్ ఆటగాళ్లు