ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తిరుమలలో భారీ సర్పం... హడలిపోయిన భక్తులు!
    01 Thu 22:00

    తిరుమలలో భారీ సర్పం... హడలిపోయిన భక్తులు!

    • తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో భారీ పాము కలకలం
    • సుమారు 9 అడుగుల పొడవున్న పామును చూసి భయపడిన స్థానికులు
    • పట్టుకునే క్రమంలో టీటీడీ ఉద్యోగి కాలికి చుట్టుకున్న పాము
    • చాకచక్యంగా పామును బంధించి అడవిలో వదిలిన సిబ్బంది
  • టీసీఎస్ మత మార్పిడి కేసు: శ్రీకృష్ణుడి జననాన్ని ప్రస్తావించిన నాసిక్ కోర్టు.. నిదాఖాన్‌కు ఊరట
    02 Thu 21:58

    టీసీఎస్ మత మార్పిడి కేసు: శ్రీకృష్ణుడి జననాన్ని ప్రస్తావించిన నాసిక్ కోర్టు.. నిదాఖాన్‌కు ఊరట

    • టీసీఎస్ మత మార్పిడి కేసులో నిందితురాలికి బెయిల్
    • 5 నెలల గర్భిణి కావడంతో మంజూరు చేసిన నాసిక్ కోర్టు
    • జైల్లో బిడ్డ పుట్టడం శ్రీకృష్ణుడి జననం లాంటిదన్న న్యాయమూర్తి
    • పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం
  • గూగుల్ క్రోమ్ 150 అప్‌డేట్.. యూజర్లు కోరుతున్న 'బ్యాక్ బటన్' వచ్చేసింది!
    03 Thu 21:45

    గూగుల్ క్రోమ్ 150 అప్‌డేట్.. యూజర్లు కోరుతున్న 'బ్యాక్ బటన్' వచ్చేసింది!

    • ఆండ్రాయిడ్ గూగుల్ క్రోమ్‌లో కొత్తగా బ్యాక్ బటన్ ఫీచర్
    • క్రోమ్ 150 వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన మార్పులు
    • మెనూలోనే బ్యాక్ బటన్.. సులభమైన బ్రౌజింగ్ నావిగేషన్
  • బిగ్ బాస్ 10 తెలుగు సీజన్... ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..?
    04 Thu 21:33

    బిగ్ బాస్ 10 తెలుగు సీజన్... ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..?

    • పదో సీజన్‌కు హోస్ట్‌గా అక్కినేని నాగార్జున
    • 'దశావతారం' థీమ్‌తో సరికొత్త ఫార్మాట్‌పై ఆసక్తి
    • పలువురు టీవీ నటుల పేర్లపై ఊహాగానాలు
    • ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రసారం అయ్యే అవకాశం
  • హైదరాబాద్‌లో అబ్బురపరుస్తున్న 'జపాండీ' ఇల్లు.. ప్రత్యేకత ఏంటంటే..!
    05 Thu 21:25

    హైదరాబాద్‌లో అబ్బురపరుస్తున్న 'జపాండీ' ఇల్లు.. ప్రత్యేకత ఏంటంటే..!

    • హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఆకట్టుకుంటున్న 'జపాండీ' డిజైన్ ఇల్లు
    • జపనీస్, స్కాండినేవియన్ శైలుల కలయికతో నిర్మాణం
    • పదునైన అంచులు లేకుండా వంపు గోడలతో ప్రత్యేక రూపకల్పన
    • మానసిక ప్రశాంతత, సౌకర్యమే లక్ష్యంగా డిజైన్
    • సహజ సామగ్రితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నివాసం
  • హెచ్ఐవీ కట్టడికి కొత్త వ్యాక్సిన్... ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు!
    06 Thu 21:06

    హెచ్ఐవీ కట్టడికి కొత్త వ్యాక్సిన్... ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు!

    • హెచ్‌ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక ముందడుగు
    • జంతువులపై జరిపిన ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు
    • వైరస్‌ను ఎదుర్కొనే శక్తివంతమైన యాంటీబాడీల ఉత్పత్తి
    • మనుషులపై క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్న పరిశోధనలు
  • అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో తొలి మహిళా అధికారి.. చరిత్ర సృష్టించిన కెప్టెన్ శివ చౌహాన్
    07 Thu 21:01

    అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో తొలి మహిళా అధికారి.. చరిత్ర సృష్టించిన కెప్టెన్ శివ చౌహాన్

    • సియాచిన్‌లోని కుమార్ పోస్ట్‌లో విధులు చేపట్టిన తొలి మహిళా అధికారిగా కెప్టెన్ శివ చౌహాన్
    • మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో మూడు నెలల పాటు ఇంజినీరింగ్ బృందానికి నేతృత్వం
    • చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా సైన్యంలో చేరాలన్న కలను సాకారం చేసుకున్న శివ
    • ఆమె విజయం ఎందరో యువతులకు, రక్షణ రంగ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది
  • ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, బతికున్న తల్లికి ఆస్తి ఇవ్వక క్షోభ పెడుతున్నాడు: సీఎం చంద్రబాబు
    08 Thu 20:53

    ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, బతికున్న తల్లికి ఆస్తి ఇవ్వక క్షోభ పెడుతున్నాడు: సీఎం చంద్రబాబు

    • బనగానపల్లెలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ 
    • కుల, మత, ప్రాంతాలతో సమాజాన్ని విడగొట్టేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని చంద్రబాబు విమర్శ
    • మత విద్వేషాలు రెచ్చగొడితే కూటమి ప్రభుత్వం సహించదని హెచ్చరిక
    • తీవ్రవాదాన్ని సమర్థించే వారికి గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోందని ఆరోపణ
    • తల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి సమాజానికి అవసరమా అని పరోక్ష విమర్శలు
  • ఫ్లిప్‌కార్ట్‌తో లావా ప్రత్యేక భాగస్వామ్యం.. వస్తున్న 'విరాట్' స్మార్ట్‌ఫోన్ సిరీస్
    09 Thu 20:51

    ఫ్లిప్‌కార్ట్‌తో లావా ప్రత్యేక భాగస్వామ్యం.. వస్తున్న 'విరాట్' స్మార్ట్‌ఫోన్ సిరీస్

    • 'విరాట్' పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రకటించిన లావా
    • ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఫోన్ల విక్రయం
    • ఆన్‌లైన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త సిరీస్ విడుదల
    • రూ.10,000 నుంచి రూ.25,000 ధరల శ్రేణిలో 4G, 5G మోడళ్లు
    • రెండు రోజుల బ్యాటరీ, ఏఐ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ప్రచారం
  • అమెరికాలో 'లెనిన్' గ్రాండ్ ప్రీమియర్స్ నేడే!
    10 Thu 20:26

    అమెరికాలో 'లెనిన్' గ్రాండ్ ప్రీమియర్స్ నేడే!

    • అక్కినేని అఖిల్ కొత్త సినిమా 'లెనిన్'
    • యూఎస్ఏలో నేటి నుంచి గ్రాండ్ ప్రీమియర్ షోలు
    • మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం
    • భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన చిత్రం
    • సితార, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో భాగం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV