01 Thu 21:58 టీసీఎస్ మత మార్పిడి కేసు: శ్రీకృష్ణుడి జననాన్ని ప్రస్తావించిన నాసిక్ కోర్టు.. నిదాఖాన్‌కు ఊరట టీసీఎస్ మత మార్పిడి కేసులో నిందితురాలికి బెయిల్ 5 నెలల గర్భిణి కావడంతో మంజూరు చేసిన నాసిక్ కోర్టు జైల్లో బిడ్డ పుట్టడం శ్రీకృష్ణుడి జననం లాంటిదన్న న్యాయమూర్తి పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం
02 Thu 21:45 గూగుల్ క్రోమ్ 150 అప్‌డేట్.. యూజర్లు కోరుతున్న 'బ్యాక్ బటన్' వచ్చేసింది! ఆండ్రాయిడ్ గూగుల్ క్రోమ్‌లో కొత్తగా బ్యాక్ బటన్ ఫీచర్ క్రోమ్ 150 వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన మార్పులు మెనూలోనే బ్యాక్ బటన్.. సులభమైన బ్రౌజింగ్ నావిగేషన్
03 Thu 21:33 బిగ్ బాస్ 10 తెలుగు సీజన్... ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..? పదో సీజన్‌కు హోస్ట్‌గా అక్కినేని నాగార్జున 'దశావతారం' థీమ్‌తో సరికొత్త ఫార్మాట్‌పై ఆసక్తి పలువురు టీవీ నటుల పేర్లపై ఊహాగానాలు ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రసారం అయ్యే అవకాశం
04 Thu 21:25 హైదరాబాద్‌లో అబ్బురపరుస్తున్న 'జపాండీ' ఇల్లు.. ప్రత్యేకత ఏంటంటే..! హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆకట్టుకుంటున్న 'జపాండీ' డిజైన్ ఇల్లు జపనీస్, స్కాండినేవియన్ శైలుల కలయికతో నిర్మాణం పదునైన అంచులు లేకుండా వంపు గోడలతో ప్రత్యేక రూపకల్పన మానసిక ప్రశాంతత, సౌకర్యమే లక్ష్యంగా డిజైన్ సహజ సామగ్రితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నివాసం
05 Thu 21:06 హెచ్ఐవీ కట్టడికి కొత్త వ్యాక్సిన్... ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు! హెచ్‌ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక ముందడుగు జంతువులపై జరిపిన ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు వైరస్‌ను ఎదుర్కొనే శక్తివంతమైన యాంటీబాడీల ఉత్పత్తి మనుషులపై క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్న పరిశోధనలు
06 Thu 21:01 అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో తొలి మహిళా అధికారి.. చరిత్ర సృష్టించిన కెప్టెన్ శివ చౌహాన్ సియాచిన్‌లోని కుమార్ పోస్ట్‌లో విధులు చేపట్టిన తొలి మహిళా అధికారిగా కెప్టెన్ శివ చౌహాన్ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో మూడు నెలల పాటు ఇంజినీరింగ్ బృందానికి నేతృత్వం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా సైన్యంలో చేరాలన్న కలను సాకారం చేసుకున్న శివ ఆమె విజయం ఎందరో యువతులకు, రక్షణ రంగ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది
07 Thu 20:53 ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, బతికున్న తల్లికి ఆస్తి ఇవ్వక క్షోభ పెడుతున్నాడు: సీఎం చంద్రబాబు బనగానపల్లెలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కుల, మత, ప్రాంతాలతో సమాజాన్ని విడగొట్టేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని చంద్రబాబు విమర్శ మత విద్వేషాలు రెచ్చగొడితే కూటమి ప్రభుత్వం సహించదని హెచ్చరిక తీవ్రవాదాన్ని సమర్థించే వారికి గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోందని ఆరోపణ తల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి సమాజానికి అవసరమా అని పరోక్ష విమర్శలు
08 Thu 20:51 ఫ్లిప్‌కార్ట్‌తో లావా ప్రత్యేక భాగస్వామ్యం.. వస్తున్న 'విరాట్' స్మార్ట్‌ఫోన్ సిరీస్ 'విరాట్' పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రకటించిన లావా ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఫోన్ల విక్రయం ఆన్‌లైన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త సిరీస్ విడుదల రూ.10,000 నుంచి రూ.25,000 ధరల శ్రేణిలో 4G, 5G మోడళ్లు రెండు రోజుల బ్యాటరీ, ఏఐ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ప్రచారం
09 Thu 20:26 అమెరికాలో 'లెనిన్' గ్రాండ్ ప్రీమియర్స్ నేడే! అక్కినేని అఖిల్ కొత్త సినిమా 'లెనిన్' యూఎస్ఏలో నేటి నుంచి గ్రాండ్ ప్రీమియర్ షోలు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన చిత్రం సితార, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో భాగం
10 Thu 20:25 హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహణ నా కల: సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, వెబ్‌సైట్ ప్రారంభం కొత్త క్రీడా పాలసీతో క్రీడారంగానికి ప్రోత్సాహం గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో క్రీడలు వెనుకబడ్డాయని వ్యాఖ్య నవంబర్‌లో ఖేలో ఇండియా గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ