ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'మైసా' కోసం రష్మిక సాహసం.. అండర్‌వాటర్‌లో భారీ ఫైట్!
    01 Thu 18:53

    'మైసా' కోసం రష్మిక సాహసం.. అండర్‌వాటర్‌లో భారీ ఫైట్!

    • 'మైసా' చిత్రం కోసం అండర్‌వాటర్ ఫైట్ పూర్తి చేసిన రష్మిక
    • ఇండియన్ సినిమాలో ఇదే తొలి ఫిమేల్ అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్
    • డూప్ లేకుండా రెండు రోజుల్లో 20 గంటల పాటు చిత్రీకరణ
    • తన కెరీర్‌లోనే ఇది అత్యంత సవాలుతో కూడిన పని అన్న నటి
    • గిరిజన యువతి పాత్రలో యాక్షన్ థ్రిల్లర్‌తో రానున్న రష్మిక
  • రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అరెస్ట్
    02 Thu 18:26

    రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అరెస్ట్

    • టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో తోపుదుర్తి మాటల యుద్ధం నేపథ్యంలో ఘటన
    • అనంతపురంలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం
    • భారీ భద్రత నడుమ అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • అరెస్టును అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రయత్నం
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ మనవడు హిమాన్షు
    03 Thu 18:25

    ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ మనవడు హిమాన్షు

    • వ్యాయామం చేస్తుండగా గాయపడ్డ హిమాన్షు
    • గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
    • ఆసుపత్రిలో హిమాన్షును పరామర్శించిన కేసీఆర్
  • గుటుపల్లె భూముల వివాదం.. స్వయంగా తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు
    04 Thu 18:16

    గుటుపల్లె భూముల వివాదం.. స్వయంగా తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు

    • బేతంచెర్ల మండలంలో 22ఏ జాబితాలోని భూములకు విముక్తి
    • సీఎం చంద్రబాబు సమక్షంలో 2,074 ఎకరాల తొలగింపు ప్రక్రియ
    • గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై నిర్ణయం
    • వేల ఎకరాల వక్ఫ్, చుక్కల భూముల సమస్యలకు కూడా పరిష్కారం
    • సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులైన రైతులు
  • పీవోకేలో తీవ్ర ఉద్రిక్తత.. పాకిస్థాన్‌కు 48 గంటల అల్టిమేటం!
    05 Thu 18:15

    పీవోకేలో తీవ్ర ఉద్రిక్తత.. పాకిస్థాన్‌కు 48 గంటల అల్టిమేటం!

    • 38 డిమాండ్లు నెరవేర్చకపోతే భారీ నిరసనలని జేఏఏసీ హెచ్చరిక
    • కశ్మీరీ శరణార్థుల 12 అసెంబ్లీ సీట్ల రద్దుపై రాజుకున్న వివాదం
    • విద్యుత్, పిండి సబ్సిడీ వంటి డిమాండ్లతో నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలు
    • జులై 27న ఎన్నికల నేపథ్యంలో ముజఫరాబాద్‌కు భారీ మార్చ్‌కు పిలుపు
  • ఐకానిక్ భవనాల అసలు వ్యయం ఎంతో చెప్పండి: శైలజానాథ్
    06 Thu 18:01

    ఐకానిక్ భవనాల అసలు వ్యయం ఎంతో చెప్పండి: శైలజానాథ్

    • అమరావతి పెద్ద అప్పుల కుప్పగా మారబోతోందన్న శైలజానాథ్
    • ప్రజలపై మోయలేని భారాన్ని మోపడం సరికాదని వ్యాఖ్య
    • రీ-టెండరింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని విమర్శ
  • పోక్సో కేసు: బండి భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్
    07 Thu 17:53

    పోక్సో కేసు: బండి భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్

    • దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశం
    • 45 రోజులకు పైగా జైల్లో ఉన్న బండి భగీరథ్
    • త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్న పోలీసులు
  • హరీశ్ రావు అంత నిష్ణాతుడైతే.. కేసీఆర్ ఎందుకు తీసేశారు?: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్!
    08 Thu 17:49

    హరీశ్ రావు అంత నిష్ణాతుడైతే.. కేసీఆర్ ఎందుకు తీసేశారు?: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్!

    • సాగునీటి రంగంపై విమర్శలు గుప్పించిన హరీశ్ కు ఉత్తమ్ కౌంటర్
    • పెద్ద నిష్ణాతుడైనట్టు హరీశ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా
    • హరీశ్ విమర్శలకు సరైన సమయంలో సమాధానం చెబుతామని వ్యాఖ్య
  • 29 గ్రామాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ... అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం
    09 Thu 17:44

    29 గ్రామాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ... అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం

    • ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులకు తగిన సూచనలు ఇచ్చేందుకు రైతు జేఏసీ కీలక నిర్ణయం
    • కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం విడివిడిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్న జేఏసీ
    • గతంలో జేఏసీలకు సరైన కమిటీలు లేవని వ్యాఖ్య
  • ఝార్ఖండ్‌ హాస్టల్‌లో ఘోరం.. పాముకాటుకు విద్యార్థిని బలి
    10 Thu 17:39

    ఝార్ఖండ్‌ హాస్టల్‌లో ఘోరం.. పాముకాటుకు విద్యార్థిని బలి

    • ఝార్ఖండ్‌లోని ఓ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థినులకు కట్లపాము కాట్లు
    • పాముకాటుతో 12 ఏళ్ల బాలిక మృతి
    • మరో ముగ్గురు విద్యార్థినులకు చికిత్స, ఒకరి పరిస్థితి విషమం
    • హాస్టల్‌లో భద్రతా లోపం వల్లే ప్రమాదం జరిగిందన్న తల్లిదండ్రులు
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV