ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పోక్సో కేసు: బండి భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్
    01 Thu 17:53

    పోక్సో కేసు: బండి భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్

    • దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశం
    • 45 రోజులకు పైగా జైల్లో ఉన్న బండి భగీరథ్
    • త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్న పోలీసులు
  • హరీశ్ రావు అంత నిష్ణాతుడైతే.. కేసీఆర్ ఎందుకు తీసేశారు?: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్!
    02 Thu 17:49

    హరీశ్ రావు అంత నిష్ణాతుడైతే.. కేసీఆర్ ఎందుకు తీసేశారు?: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్!

    • సాగునీటి రంగంపై విమర్శలు గుప్పించిన హరీశ్ కు ఉత్తమ్ కౌంటర్
    • పెద్ద నిష్ణాతుడైనట్టు హరీశ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా
    • హరీశ్ విమర్శలకు సరైన సమయంలో సమాధానం చెబుతామని వ్యాఖ్య
  • 29 గ్రామాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ... అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం
    03 Thu 17:44

    29 గ్రామాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ... అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం

    • ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులకు తగిన సూచనలు ఇచ్చేందుకు రైతు జేఏసీ కీలక నిర్ణయం
    • కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం విడివిడిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్న జేఏసీ
    • గతంలో జేఏసీలకు సరైన కమిటీలు లేవని వ్యాఖ్య
  • ఝార్ఖండ్‌ హాస్టల్‌లో ఘోరం.. పాముకాటుకు విద్యార్థిని బలి
    04 Thu 17:39

    ఝార్ఖండ్‌ హాస్టల్‌లో ఘోరం.. పాముకాటుకు విద్యార్థిని బలి

    • ఝార్ఖండ్‌లోని ఓ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థినులకు కట్లపాము కాట్లు
    • పాముకాటుతో 12 ఏళ్ల బాలిక మృతి
    • మరో ముగ్గురు విద్యార్థినులకు చికిత్స, ఒకరి పరిస్థితి విషమం
    • హాస్టల్‌లో భద్రతా లోపం వల్లే ప్రమాదం జరిగిందన్న తల్లిదండ్రులు
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • ‘ఆస్ట్రేలియాకు మోదీ నిజమైన మిత్రుడు’.. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌
    05 Thu 17:16

    ‘ఆస్ట్రేలియాకు మోదీ నిజమైన మిత్రుడు’.. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌

    • మెల్‌బోర్న్‌లో భారతీయుల సభలో ప్రశంసలు
    • భారత్‌తో బంధం మరింత బలపడిందన్న వ్యాఖ్యలు
    • 2023 అహ్మదాబాద్‌ పర్యటనను గుర్తు చేసిన ఆల్బనీస్‌
    • క్లిష్ట పరిస్థితుల్లో ముందు స్పందించేది భారతీయులేనని కితాబు
    • భారతీయుల వల్ల ఆస్ట్రేలియా బలమైన దేశంగా మారిందని వ్యాఖ్య
  • అఖిల్ 'లెనిన్' రేపు విడుదలకు సిద్ధం.. సెన్సార్ పనులు పూర్తి
    06 Thu 17:12

    అఖిల్ 'లెనిన్' రేపు విడుదలకు సిద్ధం.. సెన్సార్ పనులు పూర్తి

    • అఖిల్ 'లెనిన్' చిత్రానికి U/A సెన్సార్ సర్టిఫికెట్
    • రేపు (జులై 10) ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    • భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందినట్లు తెలిపిన సెన్సార్ బోర్డు
    • సితార, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్త నిర్మాణం
  • హైదరాబాద్‌లో వరంగల్ దంపతుల ఆత్మహత్య.. మత మార్పిడి ఒత్తిడే కారణమా?
    07 Thu 17:08

    హైదరాబాద్‌లో వరంగల్ దంపతుల ఆత్మహత్య.. మత మార్పిడి ఒత్తిడే కారణమా?

    • హైదరాబాద్‌లో రైలు కిందపడి వరంగల్ దంపతుల ఆత్మహత్య
    • పొరుగువారు రూ.20 లక్షలు మోసం చేశారని ఆరోపణలు
    • మతం మారాలంటూ ఒత్తిడి చేశారని కుమారుడి ఫిర్యాదు
    • ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు
  • 100వ టీ20కి చేరువలో అక్షర్‌ పటేల్‌.. ఊహించలేదంటూ భావోద్వేగ వ్యాఖ్యలు
    08 Thu 16:56

    100వ టీ20కి చేరువలో అక్షర్‌ పటేల్‌.. ఊహించలేదంటూ భావోద్వేగ వ్యాఖ్యలు

    • ఊహించని మైలురాయిగా అభివర్ణించిన అక్షర్‌
    • ఈ ఘనత అందరిదంటూ వ్యాఖ్యలు
    • ఇటీవలే టీ20లో 100 వికెట్లు పూర్తి
    • 2021 నుంచి వరుస అవకాశాలు వచ్చినట్లు వెల్లడి
    • గత 2 టీ20 ప్రపంచకప్‌ల్లోనూ ఆడటం మరపురాని జ్ఞాపకాలన్న అక్షర్‌
  • గ్రామీణ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు: బీసీ జనార్ధన్ రెడ్డి
    09 Thu 16:51

    గ్రామీణ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు: బీసీ జనార్ధన్ రెడ్డి

    • బనగానపల్లెలో గ్రామసభ నిర్వహించిన జనార్ధన్ రెడ్డి
    • వైసీపీ హయాంలో బలగానపల్లెలో అభివృద్ధి శూన్యమని విమర్శ
    • బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వైసీపీ నిలిపేసిందని మండిపాటు
  • ఏపీలో కారుణ్య మరణంపై స్పష్టత.. అమల్లోకి కొత్త నిబంధనలు
    10 Thu 16:48

    ఏపీలో కారుణ్య మరణంపై స్పష్టత.. అమల్లోకి కొత్త నిబంధనలు

    • కారుణ్య మరణంపై మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
    • సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలు
    • 'లివింగ్ విల్' ద్వారా చికిత్సపై ముందుగానే నిర్ణయం తీసుకునే అవకాశం
    • రెండు దశల మెడికల్ బోర్డుల పరిశీలన తర్వాతే అమలుకు అనుమతి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV