01 Thu 16:56 100వ టీ20కి చేరువలో అక్షర్ పటేల్.. ఊహించలేదంటూ భావోద్వేగ వ్యాఖ్యలు ఊహించని మైలురాయిగా అభివర్ణించిన అక్షర్ ఈ ఘనత అందరిదంటూ వ్యాఖ్యలు ఇటీవలే టీ20లో 100 వికెట్లు పూర్తి 2021 నుంచి వరుస అవకాశాలు వచ్చినట్లు వెల్లడి గత 2 టీ20 ప్రపంచకప్‌ల్లోనూ ఆడటం మరపురాని జ్ఞాపకాలన్న అక్షర్
02 Thu 16:51 గ్రామీణ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు: బీసీ జనార్ధన్ రెడ్డి బనగానపల్లెలో గ్రామసభ నిర్వహించిన జనార్ధన్ రెడ్డి వైసీపీ హయాంలో బలగానపల్లెలో అభివృద్ధి శూన్యమని విమర్శ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వైసీపీ నిలిపేసిందని మండిపాటు
03 Thu 16:48 ఏపీలో కారుణ్య మరణంపై స్పష్టత.. అమల్లోకి కొత్త నిబంధనలు కారుణ్య మరణంపై మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలు 'లివింగ్ విల్' ద్వారా చికిత్సపై ముందుగానే నిర్ణయం తీసుకునే అవకాశం రెండు దశల మెడికల్ బోర్డుల పరిశీలన తర్వాతే అమలుకు అనుమతి
04 Thu 16:42 "అతడ్ని తొలగించండి".. బెన్ స్టోక్స్ పోస్ట్‌తో కలకలం! స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి ఐసీసీ నోటీసులు "Sack him" అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్ మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్ ఫుటేజ్ విడుదల ఐసీసీ యాంటీ కరప్షన్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు స్టోక్స్ వ్యాఖ్యలతో రాజుకున్న కొత్త వివాదం
05 Thu 16:41 టవర్లు లేకున్నా కాల్స్.. బీఎస్‌ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్ వచ్చేసింది! ఫోన్ ధర రూ.1.34 లక్షలుగా నిర్ణయం కొనుగోలుకు డాట్ అనుమతి తప్పనిసరి రక్షణ, విపత్తు సేవలకు ప్రత్యేకంగా రూపకల్పన దేశవ్యాప్తంగా 4జీ విస్తరణ కొనసాగిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్
06 Thu 16:37 మరోసారి చేతిలో డైరీతో సీఎం విజయ్! చెన్నై ఎగ్మోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి విజయ్ ఆకస్మిక తనిఖీ చేతిలో డైరీతో కనిపించి, అసెంబ్లీని గుర్తుచేసిన ముఖ్యమంత్రి ఆసుపత్రిలో లంచాలు, పరిశుభ్రత లోపంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ పర్యటన బాలింతలతో మాట్లాడి, నవజాత శిశువులను ఎత్తుకున్న విజయ్
07 Thu 16:33 భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్ వ్యాపారాలకు భారీ ఊతం: లక్సన్ భారత్ ఎఫ్‌టీఏపై లక్సన్ కీలక వ్యాఖ్యలు తమ 57 శాతం ఎగుమతులకు భారత్‌లో సుంకం ఉందని వెల్లడి తమ వ్యాపారాలకు కొత్త అవకాశాలు వస్తాయన్న లక్సన్ మోదీ పర్యటనకు ముందే ప్రకటన 40 ఏళ్ల తర్వాత భారత్ ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటన
08 Thu 16:18 స్టాక్ మార్కెట్లకు మళ్లీ జోష్.. లాభాల్లో ముగిసిన సూచీలు సెన్సెక్స్ 238 పాయింట్లు పెరిగి 76,741 వద్ద క్లోజ్ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 23,962 వద్ద ముగింపు రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోళ్ల జోరు
09 Thu 16:15 అఖిల్ ‘లెనిన్’.. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ రావడానికి అసలు కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ అఖిల్ 'లెనిన్' నుంచి శ్రీలీలను తప్పించడంపై వీడిన సస్పెన్స్ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే మార్చామన్న నిర్మాత నాగవంశీ శ్రీలీల స్థానంలో వచ్చిన భాగ్యశ్రీ నటనకు ప్రశంసల వెల్లువ భాగ్యశ్రీ కెరీర్‌కు కీలకంగా మారిన ‘లెనిన్’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న సినిమా
10 Thu 16:11 ఇక్కడ ప్రభుత్వమే అద్దెకు ఇళ్లు ఇస్తుంది! యూరప్ నగరాల్లో అద్దెల భారం.. వియన్నాలో మాత్రం భిన్నమైన పరిస్థితి నగర జనాభాలో సగం మందికి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నివాసం లండన్, ప్యారిస్ వంటి నగరాలతో పోలిస్తే మూడో వంతుకే అద్దెలు సెక్యూరిటీ డిపాజిట్లు, ఏజెన్సీ ఫీజులు లేకుండా అందుబాటులో ఫ్లాట్లు ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా వియన్నాకు గుర్తింపు