ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మరోసారి చేతిలో డైరీతో సీఎం విజయ్!
    01 Thu 16:37

    మరోసారి చేతిలో డైరీతో సీఎం విజయ్!

    • చెన్నై ఎగ్మోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి విజయ్ ఆకస్మిక తనిఖీ
    • చేతిలో డైరీతో కనిపించి, అసెంబ్లీని గుర్తుచేసిన ముఖ్యమంత్రి
    • ఆసుపత్రిలో లంచాలు, పరిశుభ్రత లోపంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ పర్యటన
    • బాలింతలతో మాట్లాడి, నవజాత శిశువులను ఎత్తుకున్న విజయ్
  • భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్‌ వ్యాపారాలకు భారీ ఊతం: లక్సన్‌
    02 Thu 16:33

    భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్‌ వ్యాపారాలకు భారీ ఊతం: లక్సన్‌

    • భారత్‌ ఎఫ్‌టీఏపై లక్సన్‌ కీలక వ్యాఖ్యలు
    • తమ 57 శాతం ఎగుమతులకు భారత్‌లో సుంకం ఉందని వెల్లడి
    • తమ వ్యాపారాలకు కొత్త అవకాశాలు వస్తాయన్న లక్సన్‌
    • మోదీ పర్యటనకు ముందే ప్రకటన
    • 40 ఏళ్ల తర్వాత భారత్‌ ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటన
  • స్టాక్ మార్కెట్లకు మళ్లీ జోష్.. లాభాల్లో ముగిసిన సూచీలు
    03 Thu 16:18

    స్టాక్ మార్కెట్లకు మళ్లీ జోష్.. లాభాల్లో ముగిసిన సూచీలు

    • సెన్సెక్స్ 238 పాయింట్లు పెరిగి 76,741 వద్ద క్లోజ్
    • నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 23,962 వద్ద ముగింపు
    • రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోళ్ల జోరు
  • అఖిల్ ‘లెనిన్’.. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ రావడానికి అసలు కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ
    04 Thu 16:15

    అఖిల్ ‘లెనిన్’.. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ రావడానికి అసలు కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ

    • అఖిల్ 'లెనిన్' నుంచి శ్రీలీలను తప్పించడంపై వీడిన సస్పెన్స్
    • డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే మార్చామన్న నిర్మాత నాగవంశీ
    • శ్రీలీల స్థానంలో వచ్చిన భాగ్యశ్రీ నటనకు ప్రశంసల వెల్లువ
    • భాగ్యశ్రీ కెరీర్‌కు కీలకంగా మారిన ‘లెనిన్’ చిత్రం
    • రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న సినిమా
  • ఇక్కడ ప్రభుత్వమే అద్దెకు ఇళ్లు ఇస్తుంది!
    05 Thu 16:11

    ఇక్కడ ప్రభుత్వమే అద్దెకు ఇళ్లు ఇస్తుంది!

    • యూరప్ నగరాల్లో అద్దెల భారం.. వియన్నాలో మాత్రం భిన్నమైన పరిస్థితి
    • నగర జనాభాలో సగం మందికి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నివాసం
    • లండన్, ప్యారిస్ వంటి నగరాలతో పోలిస్తే మూడో వంతుకే అద్దెలు
    • సెక్యూరిటీ డిపాజిట్లు, ఏజెన్సీ ఫీజులు లేకుండా అందుబాటులో ఫ్లాట్లు
    • ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా వియన్నాకు గుర్తింపు
  • బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని రూ. 1,400 కోట్లపై విచారణ జరిపించాలి: కవిత
    06 Thu 16:09

    బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని రూ. 1,400 కోట్లపై విచారణ జరిపించాలి: కవిత

    • బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న నిధులు స్వచ్ఛమైనవి కావన్న కవిత
    • ఆ డబ్బులు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని ఆరోపణ
    • ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరనని వ్యాఖ్య
  • అఖిల్ ఈసారి హిట్ కొట్టడం పక్కా అంటున్న ఫ్యాన్స్!
    07 Thu 16:08

    అఖిల్ ఈసారి హిట్ కొట్టడం పక్కా అంటున్న ఫ్యాన్స్!

    • రేపు విడుదలవుతున్న 'లెనిన్'
    • విలేజ్ నేపథ్యంలో నడిచే కథ
    • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న అఖిల్
    • గ్లామర్ తో కట్టిపడేస్తున్న భాగ్యశ్రీ 
    • అభిమానులలో పెరుగుతున్న అంచనాలు
  • యవ్వనంగా కనిపించాలా?.. వీటిని ఆహారంలో చేర్చుకోండి..!
    08 Thu 16:04

    యవ్వనంగా కనిపించాలా?.. వీటిని ఆహారంలో చేర్చుకోండి..!

    • చర్మానికి విటమిన్‌-ఏ ఎంతో అవసరం
    • చిలగడదుంప, క్యారెట్‌లో బీటా కెరోటిన్‌ ఎక్కువ
    • ఆకుకూరలు చర్మానికి పోషకాలు అందిస్తాయి
    • గుడ్లు, గుమ్మడికాయ కూడా మంచి ఎంపిక
    • స్కిన్‌కేర్‌తో పాటు పోషకాహారం అవసరం
  • 'బంగారం తీసుకుని మమ్మల్ని వదిలేయండి: హైవేపై భార్య వేడుకున్నా ఆగని దాష్టీకం
    09 Thu 15:47

    'బంగారం తీసుకుని మమ్మల్ని వదిలేయండి: హైవేపై భార్య వేడుకున్నా ఆగని దాష్టీకం

    • బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై కుటుంబంపై దాడి
    • చిన్న ప్రమాదం తర్వాత వెంబడించి దాడి చేసిన దుండగులు
    • బంగారం ఆఫర్ చేసిన ఆగని దాష్టీకం
    • డాష్‌క్యామ్ వీడియో ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • సహచరుడికి కడసారి వీడ్కోలు.. కన్నీటిపర్యంతమైన రషీద్ ఖాన్, గుర్బాజ్.. వీడియో ఇదిగో!
    10 Thu 15:45

    సహచరుడికి కడసారి వీడ్కోలు.. కన్నీటిపర్యంతమైన రషీద్ ఖాన్, గుర్బాజ్.. వీడియో ఇదిగో!

    • ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత
    • అరుదైన వ్యాధితో ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
    • జద్రాన్ మృతితో ఆఫ్ఘన్ క్రికెట్ జట్టులో తీవ్ర విషాదం
    • సహచరుడికి నివాళులర్పిస్తూ కన్నీటిపర్యంతమైన రషీద్, గుర్బాజ్
    • ప్రపంచకప్‌లో దేశానికి తొలి విజయాన్ని అందించిన హీరోగా గుర్తింపు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV