01 Thu 16:42 "అతడ్ని తొలగించండి".. బెన్ స్టోక్స్ పోస్ట్‌తో కలకలం! స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి ఐసీసీ నోటీసులు "Sack him" అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్ మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్ ఫుటేజ్ విడుదల ఐసీసీ యాంటీ కరప్షన్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు స్టోక్స్ వ్యాఖ్యలతో రాజుకున్న కొత్త వివాదం
02 Thu 16:41 టవర్లు లేకున్నా కాల్స్.. బీఎస్‌ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్ వచ్చేసింది! ఫోన్ ధర రూ.1.34 లక్షలుగా నిర్ణయం కొనుగోలుకు డాట్ అనుమతి తప్పనిసరి రక్షణ, విపత్తు సేవలకు ప్రత్యేకంగా రూపకల్పన దేశవ్యాప్తంగా 4జీ విస్తరణ కొనసాగిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్
03 Thu 16:37 మరోసారి చేతిలో డైరీతో సీఎం విజయ్! చెన్నై ఎగ్మోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి విజయ్ ఆకస్మిక తనిఖీ చేతిలో డైరీతో కనిపించి, అసెంబ్లీని గుర్తుచేసిన ముఖ్యమంత్రి ఆసుపత్రిలో లంచాలు, పరిశుభ్రత లోపంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ పర్యటన బాలింతలతో మాట్లాడి, నవజాత శిశువులను ఎత్తుకున్న విజయ్
04 Thu 16:33 భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్ వ్యాపారాలకు భారీ ఊతం: లక్సన్ భారత్ ఎఫ్‌టీఏపై లక్సన్ కీలక వ్యాఖ్యలు తమ 57 శాతం ఎగుమతులకు భారత్‌లో సుంకం ఉందని వెల్లడి తమ వ్యాపారాలకు కొత్త అవకాశాలు వస్తాయన్న లక్సన్ మోదీ పర్యటనకు ముందే ప్రకటన 40 ఏళ్ల తర్వాత భారత్ ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటన
05 Thu 16:18 స్టాక్ మార్కెట్లకు మళ్లీ జోష్.. లాభాల్లో ముగిసిన సూచీలు సెన్సెక్స్ 238 పాయింట్లు పెరిగి 76,741 వద్ద క్లోజ్ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 23,962 వద్ద ముగింపు రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోళ్ల జోరు
06 Thu 16:15 అఖిల్ ‘లెనిన్’.. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ రావడానికి అసలు కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ అఖిల్ 'లెనిన్' నుంచి శ్రీలీలను తప్పించడంపై వీడిన సస్పెన్స్ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే మార్చామన్న నిర్మాత నాగవంశీ శ్రీలీల స్థానంలో వచ్చిన భాగ్యశ్రీ నటనకు ప్రశంసల వెల్లువ భాగ్యశ్రీ కెరీర్‌కు కీలకంగా మారిన ‘లెనిన్’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న సినిమా
07 Thu 16:11 ఇక్కడ ప్రభుత్వమే అద్దెకు ఇళ్లు ఇస్తుంది! యూరప్ నగరాల్లో అద్దెల భారం.. వియన్నాలో మాత్రం భిన్నమైన పరిస్థితి నగర జనాభాలో సగం మందికి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నివాసం లండన్, ప్యారిస్ వంటి నగరాలతో పోలిస్తే మూడో వంతుకే అద్దెలు సెక్యూరిటీ డిపాజిట్లు, ఏజెన్సీ ఫీజులు లేకుండా అందుబాటులో ఫ్లాట్లు ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా వియన్నాకు గుర్తింపు
08 Thu 16:09 బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని రూ. 1,400 కోట్లపై విచారణ జరిపించాలి: కవిత బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న నిధులు స్వచ్ఛమైనవి కావన్న కవిత ఆ డబ్బులు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని ఆరోపణ ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరనని వ్యాఖ్య
09 Thu 16:08 అఖిల్ ఈసారి హిట్ కొట్టడం పక్కా అంటున్న ఫ్యాన్స్! రేపు విడుదలవుతున్న 'లెనిన్' విలేజ్ నేపథ్యంలో నడిచే కథ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న అఖిల్ గ్లామర్ తో కట్టిపడేస్తున్న భాగ్యశ్రీ అభిమానులలో పెరుగుతున్న అంచనాలు
10 Thu 16:04 యవ్వనంగా కనిపించాలా?.. వీటిని ఆహారంలో చేర్చుకోండి..! చర్మానికి విటమిన్-ఏ ఎంతో అవసరం చిలగడదుంప, క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఎక్కువ ఆకుకూరలు చర్మానికి పోషకాలు అందిస్తాయి గుడ్లు, గుమ్మడికాయ కూడా మంచి ఎంపిక స్కిన్‌కేర్‌తో పాటు పోషకాహారం అవసరం