01 Thu 16:04 యవ్వనంగా కనిపించాలా?.. వీటిని ఆహారంలో చేర్చుకోండి..! చర్మానికి విటమిన్-ఏ ఎంతో అవసరం చిలగడదుంప, క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఎక్కువ ఆకుకూరలు చర్మానికి పోషకాలు అందిస్తాయి గుడ్లు, గుమ్మడికాయ కూడా మంచి ఎంపిక స్కిన్‌కేర్‌తో పాటు పోషకాహారం అవసరం
02 Thu 15:47 'బంగారం తీసుకుని మమ్మల్ని వదిలేయండి: హైవేపై భార్య వేడుకున్నా ఆగని దాష్టీకం బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై కుటుంబంపై దాడి చిన్న ప్రమాదం తర్వాత వెంబడించి దాడి చేసిన దుండగులు బంగారం ఆఫర్ చేసిన ఆగని దాష్టీకం డాష్‌క్యామ్ వీడియో ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
03 Thu 15:45 సహచరుడికి కడసారి వీడ్కోలు.. కన్నీటిపర్యంతమైన రషీద్ ఖాన్, గుర్బాజ్.. వీడియో ఇదిగో! ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత అరుదైన వ్యాధితో ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస జద్రాన్ మృతితో ఆఫ్ఘన్ క్రికెట్ జట్టులో తీవ్ర విషాదం సహచరుడికి నివాళులర్పిస్తూ కన్నీటిపర్యంతమైన రషీద్, గుర్బాజ్ ప్రపంచకప్‌లో దేశానికి తొలి విజయాన్ని అందించిన హీరోగా గుర్తింపు
04 Thu 15:23 భారత్‌లో జపనీస్ కార్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా హృతిక్ రోషన్ భారత మార్కెట్లో టెక్టాన్ మిడ్ సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసిన నిస్సాన్ రూ. 10.49 లక్షల ప్రారంభ ధరతో బుకింగ్స్ ప్రారంభం, జూలై 20 నుంచి డెలివరీలు భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మోడల్ రెనో డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త డిజైన్‌తో తయారీ, 50 దేశాలకు ఎగుమతి
05 Thu 15:19 వర్షాకాలంలో తుమ్ములు, దగ్గు వేధిస్తున్నాయా?.. అసలు కారణం ఇదే! వర్షాకాలంలో అలర్జీలు, ఆస్తమా లక్షణాలు తీవ్రతరం గాలిలోని పుప్పొడి రేణువులను వర్షం విచ్ఛిన్నం చేయడం ఒక కారణం తేమ వల్ల ఇళ్లలో పెరిగే బూజు, దుమ్ముతోనూ ముప్పు ఆస్తమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సూచన
06 Thu 15:08 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆస్ట్రేలియాలో స్పందించిన ప్రధాని మోదీ పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ ఆందోళన అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన సైనిక దాడులు చర్చలు, దౌత్యంతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్న మోదీ
07 Thu 15:05 ఆఫీసులో ఈ ఒక్క అలవాటు.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపొచ్చు! ల్యాప్‌టాప్ వైపు వంగి కూర్చోవద్దంటున్న నిపుణులు మెదడుకు రక్తప్రసరణపై ప్రభావం ఉండొచ్చని హెచ్చరిక మెడ నొప్పి, తలనొప్పి వచ్చే అవకాశమూ ఉంటుందని వెల్లడి ప్రతి గంటకు ఒకసారి లేవాలని సూచన మానిటర్‌ను కళ్ల స్థాయిలో ఉంచుకుంటే మేలు
08 Thu 15:01 యూఏఈలో కఠినమైన చట్టం.. ఇకపై అలా చేస్తే రూ.26 కోట్ల జరిమానా, 10 ఏళ్ల జైలు! వారసత్వ సంపద పరిరక్షణకు యూఏఈలో కఠిన ఫెడరల్ చట్టం నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.26 కోట్ల వరకు జరిమానా, 10 ఏళ్ల జైలు చారిత్రక వస్తువులు, కట్టడాల ధ్వంసం, స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు డిజిటల్, నీటి అడుగున వారసత్వ సంపదకు కూడా చట్టపరమైన రక్షణ పురావస్తు వస్తువులు దొరికితే 48 గంటల్లో అధికారులకు తెలపాలని ఆదేశం
09 Thu 14:58 శిక్షణ ఇస్తూనే ఆత్మహత్య... విమానం నుంచి దూకి ఇన్‌స్ట్రక్టర్ మృతి గాల్లో ఉండగా విమానం నుంచి దూకి ఆత్మహత్య అర్జెంటీనాలో శిక్షణ విమానంలో విషాదకర ఘటన షాక్‌లో ఉన్నా ధైర్యంగా విమానాన్ని ల్యాండ్ చేసిన ట్రైనీ పైలట్ ఘటనకు ముందు ఇన్‌స్ట్రక్టర్‌లో ఎలాంటి ఆందోళన కనిపించలేదన్న అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అర్జెంటీనా పోలీసులు
10 Thu 14:41 భూ వివాద రహిత ఏపీనే లక్ష్యం.. గత పాలకుల పాపాలకు ప్రక్షాళన: సీఎం చంద్రబాబు బనగానపల్లెలో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని వెల్లడి భూవివాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రాయలసీమలో భారీ పరిశ్రమలు, హార్టికల్చర్ హబ్‌తో అభివృద్ధికి బాటలు వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు 'జలధార' కార్యక్రమం ప్రారంభం