01 Thu 10:22 ‘తిలక్‌కు బదులు సంజూనే ఆడించాలి’.. టీమిండియాపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో టీమిండియా వరుస పరాజయాలు తిలక్‌ను ఎందుకు కాపాడుతున్నారంటూ శ్రీకాంత్ ప్రశ్న అతడికి షార్ట్ పిచ్ బంతులు బలహీనత అని కూడా తెలుసని వ్యాఖ్య తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిక
02 Thu 10:18 ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం.. తల్లి హత్యకు రూ. 7 లక్షల సుపారీ ఇచ్చిన కూతురు! ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లిని హత్య చేయించిన కూతురు జైపూర్‌లో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్రణాళిక రూ. 7 లక్షలు ఇచ్చి కిరాయి హంతకులతో చంపించిన వైనం కూతురు సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా బట్టబయలైన హత్య కుట్ర
03 Thu 10:15 ఆగ్రహించిన గజరాజు.. కారును ఎత్తిపడేసి మరీ దాడి రోడ్డు పక్కన ఆగి ఉన్న కారుపై దాడి చేసిన ఏనుగు వాహనాన్ని ఎత్తిపడేసి నుజ్జునుజ్జు చేసిన గజరాజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు, సరదా కామెంట్లు
04 Thu 10:10 420 దరఖాస్తులు.. వందల కొద్దీ తిరస్కరణలు.. ఆఖరికి న్యూయార్క్‌లో జాబ్ కొట్టిన భారతీయ విద్యార్థిని! న్యూయార్క్ యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైన భారతీయ విద్యార్థిని ఉద్యోగం కోసం ఏకంగా 420 కంపెనీలకు దరఖాస్తు వచ్చినవి మూడు ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే ఎట్టకేలకు రెండు ఉద్యోగ ఆఫర్లు సాధించిన దివ్య బన్సాల్ ఉద్యోగం జీవితంలో ఒక భాగం మాత్రమే కావాలని యువతి స్పష్టీకరణ
05 Thu 09:48 సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం.. ఉప్పునీటితో కరెంట్ పుట్టించిన జపాన్! ఫుకుయోకా నగరంలో ప్రారంభమైన దేశపు మొట్టమొదటి ఒస్మోటిక్ పవర్ ప్లాంట్ నదీ జలాలు, సముద్ర జలాలు కలిసే చోట విడుదలయ్యే శక్తి ఆధారంగా విద్యుదుత్పత్తి ప్రెజర్-రిటార్డెడ్ ఒస్మోసిస్ సాంకేతికతతో టర్బైన్లను తిప్పి కరెంట్ జనరేషన్ డీశాలినేషన్ ప్లాంట్ నుంచి వచ్చే గాఢ ఉప్పునీరు, మురుగునీటి ప్లాంట్ శుద్ధి చేసిన నీటి వినియోగం సౌర, పవన విద్యుత్ లాగా కాకుండా వాతావరణంతో సంబంధం లేకుండా 90 శాతం సామర్థ్యంతో నిరంతర ఉత్పత్తి
06 Thu 09:45 131 మంది కళాకారులు.. 256 గంటల పని.. గౌరీ స్ప్రాట్ పెళ్లి ఉంగరం వెనుక ఇంత కథ ఉందా! కుటుంబ సభ్యుల మధ్య గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న ఆమిర్ ఖాన్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గౌరీ ధరించిన రూబీ వెడ్డింగ్ రింగ్ మడగాస్కర్ నుంచి తెప్పించిన అరుదైన రూబీ(కెంపు)తో ఈ ఉంగరం తయారీ కెంపును సేకరించడానికే మూడు నెలలకు పైగా సమయం పట్టిన వైనం 256 గంటల పాటు 131 మంది కళాకారుల వర్క్‌తో రూపుదిద్దుకున్న ఉంగరం
07 Thu 09:40 వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు హెచ్చరిక మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో వర్షాల బీభత్సం హెచ్‌పీసీఎల్ బాట్లింగ్ ప్లాంట్ నుంచి కొట్టుకుపోయిన ఎల్పీడీ సిలిండర్లు వాటిలో నింపిన వాటితో పాటు ఖాళీవీ ఉన్నాయి సిలిండర్లను తాకొద్దని కలెక్టర్ హెచ్చరిక గుర్తించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచన
08 Thu 09:39 రుషికొండ భవనాలపై కీలక ప్రకటన.. వినియోగంపై ప్రతిపాదనలకు ఆహ్వానం రుషికొండ భవనాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదన్న ప్రభుత్వం పర్యాటక వినియోగంపై ప్రతిపాదనలు కోరిన ఏపీటీడీసీ ఈ అంశంపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ లీజు వ్యవహారంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వెల్లడి
09 Thu 09:38 2,300 ఏళ్ల నాటి ప్రాచీన మద్యం లభ్యం.. చైనా సమాధిలో బయటపడిన కాంస్య సీసా! చైనాలోని శంజియాబో శ్మశాన వాటిక తవ్వకాల్లో 2300 ఏళ్ల నాటి కాంస్య సీసా గుర్తింపు శతాబ్దాలు గడిచినా ఆవిరి కాకుండా సీసాలోనే భద్రంగా ఉన్న 15 కప్పుల పురాతన మద్యం ప్రయోగశాల పరీక్షల్లో అది ధాన్యాలతో తయారు చేసిన బీర్ అని వెల్లడి బట్ట, మట్టితో చేసిన రెండు పొరల సీలింగ్ విధానం వల్ల ద్రవం పాడవకుండా రక్షణ నాటి కాలంలో సామాన్యులకు కూడా మద్యం తయారీ సాంకేతికత తెలుసని నిరూపించిన పరిశోధన
10 Thu 09:33 మహదేవ్ యాప్ కేసులో కీలక పరిణామం.. ఒమన్‌లో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్ ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు ఆధారంగా అరెస్ట్ నిందితుడిని భారత్‌కు రప్పించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా రూ. 6,000 కోట్ల స్కామ్ ఈ కేసులో ఇప్పటికే రూ. 1,700 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ