ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 420 దరఖాస్తులు.. వందల కొద్దీ తిరస్కరణలు.. ఆఖరికి న్యూయార్క్‌లో జాబ్ కొట్టిన భారతీయ విద్యార్థిని!
    01 Thu 10:10

    420 దరఖాస్తులు.. వందల కొద్దీ తిరస్కరణలు.. ఆఖరికి న్యూయార్క్‌లో జాబ్ కొట్టిన భారతీయ విద్యార్థిని!

    • న్యూయార్క్ యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైన భారతీయ విద్యార్థిని 
    • ఉద్యోగం కోసం ఏకంగా 420 కంపెనీలకు దరఖాస్తు
    • వచ్చినవి మూడు ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే
    • ఎట్టకేలకు రెండు ఉద్యోగ ఆఫర్లు సాధించిన దివ్య బన్సాల్
    •  ఉద్యోగం జీవితంలో ఒక భాగం మాత్రమే కావాలని యువతి స్పష్టీకరణ
  • సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం.. ఉప్పునీటితో కరెంట్ పుట్టించిన జపాన్!
    02 Thu 09:48

    సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం.. ఉప్పునీటితో కరెంట్ పుట్టించిన జపాన్!

    • ఫుకుయోకా నగరంలో ప్రారంభమైన దేశపు మొట్టమొదటి ఒస్మోటిక్ పవర్ ప్లాంట్
    • నదీ జలాలు, సముద్ర జలాలు కలిసే చోట విడుదలయ్యే శక్తి ఆధారంగా విద్యుదుత్పత్తి
    • ప్రెజర్-రిటార్డెడ్ ఒస్మోసిస్ సాంకేతికతతో టర్బైన్లను తిప్పి కరెంట్ జనరేషన్
    • డీశాలినేషన్ ప్లాంట్ నుంచి వచ్చే గాఢ ఉప్పునీరు, మురుగునీటి ప్లాంట్ శుద్ధి చేసిన నీటి వినియోగం
    • సౌర, పవన విద్యుత్ లాగా కాకుండా వాతావరణంతో సంబంధం లేకుండా 90 శాతం సామర్థ్యంతో నిరంతర ఉత్పత్తి
  • 131 మంది కళాకారులు.. 256 గంటల పని.. గౌరీ స్ప్రాట్‌ పెళ్లి ఉంగరం వెనుక ఇంత కథ ఉందా!
    03 Thu 09:45

    131 మంది కళాకారులు.. 256 గంటల పని.. గౌరీ స్ప్రాట్‌ పెళ్లి ఉంగరం వెనుక ఇంత కథ ఉందా!

    • కుటుంబ సభ్యుల మధ్య గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న ఆమిర్ ఖాన్
    • వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గౌరీ ధరించిన రూబీ వెడ్డింగ్ రింగ్ 
    • మడగాస్కర్ నుంచి తెప్పించిన అరుదైన రూబీ(కెంపు)తో ఈ ఉంగరం తయారీ
    • కెంపును సేకరించడానికే మూడు నెలలకు పైగా సమయం పట్టిన వైనం
    • 256 గంటల పాటు 131 మంది కళాకారుల వ‌ర్క్‌తో రూపుదిద్దుకున్న ఉంగ‌రం
  • వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు హెచ్చరిక
    04 Thu 09:40

    వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు హెచ్చరిక

    • మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో వర్షాల బీభత్సం
    • హెచ్‌పీసీఎల్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌ నుంచి కొట్టుకుపోయిన ఎల్పీడీ సిలిండర్లు
    • వాటిలో నింపిన వాటితో పాటు ఖాళీవీ ఉన్నాయి
    • సిలిండర్లను తాకొద్దని కలెక్టర్‌ హెచ్చరిక
    • గుర్తించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచన
  • రుషికొండ భవనాలపై కీలక ప్రకటన.. వినియోగంపై ప్రతిపాదనలకు ఆహ్వానం
    05 Thu 09:39

    రుషికొండ భవనాలపై కీలక ప్రకటన.. వినియోగంపై ప్రతిపాదనలకు ఆహ్వానం

    • రుషికొండ భవనాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదన్న ప్రభుత్వం
    • పర్యాటక వినియోగంపై ప్రతిపాదనలు కోరిన ఏపీటీడీసీ
    • ఈ అంశంపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ
    • లీజు వ్యవహారంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వెల్లడి
  • 2,300 ఏళ్ల నాటి ప్రాచీన మద్యం లభ్యం.. చైనా సమాధిలో బయటపడిన కాంస్య సీసా!
    06 Thu 09:38

    2,300 ఏళ్ల నాటి ప్రాచీన మద్యం లభ్యం.. చైనా సమాధిలో బయటపడిన కాంస్య సీసా!

    • చైనాలోని శంజియాబో శ్మశాన వాటిక తవ్వకాల్లో 2300 ఏళ్ల నాటి కాంస్య సీసా గుర్తింపు
    • శతాబ్దాలు గడిచినా ఆవిరి కాకుండా సీసాలోనే భద్రంగా ఉన్న 15 కప్పుల పురాతన మద్యం
    • ప్రయోగశాల పరీక్షల్లో అది ధాన్యాలతో తయారు చేసిన బీర్ అని వెల్లడి
    • బట్ట, మట్టితో చేసిన రెండు పొరల సీలింగ్ విధానం వల్ల ద్రవం పాడవకుండా రక్షణ
    • నాటి కాలంలో సామాన్యులకు కూడా మద్యం తయారీ సాంకేతికత తెలుసని నిరూపించిన పరిశోధన
  • మహదేవ్ యాప్ కేసులో కీలక పరిణామం.. ఒమన్‌లో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్
    07 Thu 09:33

    మహదేవ్ యాప్ కేసులో కీలక పరిణామం.. ఒమన్‌లో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్

    • ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు ఆధారంగా అరెస్ట్
    • నిందితుడిని భారత్‌కు రప్పించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం
    • మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా రూ. 6,000 కోట్ల స్కామ్
    • ఈ కేసులో ఇప్పటికే రూ. 1,700 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
  • ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్‌లో విషకీటకం కాటు.. నటుడు రాజేష్ శర్మ పరిస్థితి విషమం.. రేవంత్ రెడ్డికి ఫిర్యాదు!
    08 Thu 09:30

    ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్‌లో విషకీటకం కాటు.. నటుడు రాజేష్ శర్మ పరిస్థితి విషమం.. రేవంత్ రెడ్డికి ఫిర్యాదు!

    • ప్రభాస్ సినిమా షూటింగ్‌లో  రాజేష్ శర్మకు కీటకం కాటు
    • తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
    • కోల్‌కతాలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక
    • పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు వెల్లడించిన వైద్యులు
    • షూటింగ్ సెట్‌లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంపై సినీ కార్మిక సంఘం ఆగ్రహం
  • రూ.55 లక్షల జపాన్ ఉద్యోగానికి నో చెప్పిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కారణమిదే!
    09 Thu 09:24

    రూ.55 లక్షల జపాన్ ఉద్యోగానికి నో చెప్పిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కారణమిదే!

    • అధిక వేతనం కంటే ప్రశాంత జీవనాన్నే ఎంచుకున్న జైపూర్‌ టెకీ
    • భార్య ఉద్యోగం కూడా అక్కడే ఉండడంతో రిమోట్‌ ఉద్యోగంపై మొగ్గు
    • జపాన్‌లో మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వస్తుందని వెనక్కి
    • డబ్బుల కంటే కూడా వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్ ముఖ్యమని అభిప్రాయం
    • సరైన నిర్ణయమంటూ మద్దతు ప్రకటించిన నెటిజన్లు
  • ఉగ్రవాద దేశాల జాబితా నుంచి సిరియా అవుట్.. డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక నిర్ణయం!
    10 Thu 09:09

    ఉగ్రవాద దేశాల జాబితా నుంచి సిరియా అవుట్.. డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక నిర్ణయం!

    • సిరియాను ఉగ్రవాద స్పాన్సర్ దేశాల జాబితా నుండి తొలగించాలని అమెరికా నిర్ణయం
    • కాంగ్రెస్‌కు అధికారికంగా సమాచారం అందించిన విదేశాంగ మంత్రి మార్కో రూబియో
    • 45 రోజుల సమీక్షా గడువు తర్వాత పూర్తిగా తొలగిపోనున్న ఆంక్షలు
    • సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాకు లేఖ రాసిన డొనాల్డ్ ట్రంప్
    • అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులతో సిరియా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV