ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్‌లో విషకీటకం కాటు.. నటుడు రాజేష్ శర్మ పరిస్థితి విషమం.. రేవంత్ రెడ్డికి ఫిర్యాదు!
    01 Thu 09:30

    ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్‌లో విషకీటకం కాటు.. నటుడు రాజేష్ శర్మ పరిస్థితి విషమం.. రేవంత్ రెడ్డికి ఫిర్యాదు!

    • ప్రభాస్ సినిమా షూటింగ్‌లో  రాజేష్ శర్మకు కీటకం కాటు
    • తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
    • కోల్‌కతాలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక
    • పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు వెల్లడించిన వైద్యులు
    • షూటింగ్ సెట్‌లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంపై సినీ కార్మిక సంఘం ఆగ్రహం
  • రూ.55 లక్షల జపాన్ ఉద్యోగానికి నో చెప్పిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కారణమిదే!
    02 Thu 09:24

    రూ.55 లక్షల జపాన్ ఉద్యోగానికి నో చెప్పిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కారణమిదే!

    • అధిక వేతనం కంటే ప్రశాంత జీవనాన్నే ఎంచుకున్న జైపూర్‌ టెకీ
    • భార్య ఉద్యోగం కూడా అక్కడే ఉండడంతో రిమోట్‌ ఉద్యోగంపై మొగ్గు
    • జపాన్‌లో మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వస్తుందని వెనక్కి
    • డబ్బుల కంటే కూడా వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్ ముఖ్యమని అభిప్రాయం
    • సరైన నిర్ణయమంటూ మద్దతు ప్రకటించిన నెటిజన్లు
  • ఉగ్రవాద దేశాల జాబితా నుంచి సిరియా అవుట్.. డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక నిర్ణయం!
    03 Thu 09:09

    ఉగ్రవాద దేశాల జాబితా నుంచి సిరియా అవుట్.. డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక నిర్ణయం!

    • సిరియాను ఉగ్రవాద స్పాన్సర్ దేశాల జాబితా నుండి తొలగించాలని అమెరికా నిర్ణయం
    • కాంగ్రెస్‌కు అధికారికంగా సమాచారం అందించిన విదేశాంగ మంత్రి మార్కో రూబియో
    • 45 రోజుల సమీక్షా గడువు తర్వాత పూర్తిగా తొలగిపోనున్న ఆంక్షలు
    • సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాకు లేఖ రాసిన డొనాల్డ్ ట్రంప్
    • అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులతో సిరియా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం
  • ఒక‌వైపు గ‌ట్టి వార్నింగ్‌.. మ‌రోవైపు ఇరాన్‌ డీల్ కోసం ప్ర‌య‌త్నాలంటున్న ట్రంప్‌
    04 Thu 09:03

    ఒక‌వైపు గ‌ట్టి వార్నింగ్‌.. మ‌రోవైపు ఇరాన్‌ డీల్ కోసం ప్ర‌య‌త్నాలంటున్న ట్రంప్‌

    • ఇరాన్‌పై వరుసగా రెండో రోజు అమెరికా వైమానిక దాడులు
    • బహ్రెయిన్, కువైట్, ఖతార్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు
    • ఇరాన్‌ను 20 రెట్లు గట్టిగా దెబ్బతీస్తామన్న అమెరికా అధ్యక్షుడు 
    • డీల్‌ కోసం ఇరాన్ తమతో మాట్లాడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న‌ ట్రంప్ 
    • దాడికి ప్రతిదాడి తప్పదంటూ ఇరాన్ నేతల తీవ్ర హెచ్చరికలు
  • ‘ఇక చెప్పడానికి మాటలు లేవు’.. మెస్సి చారిత్రాత్మక ప్రదర్శనపై భార్య ఆంటోనెలా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
    05 Thu 08:35

    ‘ఇక చెప్పడానికి మాటలు లేవు’.. మెస్సి చారిత్రాత్మక ప్రదర్శనపై భార్య ఆంటోనెలా ఎమోషనల్ పోస్ట్ వైరల్!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఈజిప్ట్‌పై 3-2 తేడాతో అర్జెంటీనా ఉత్కంఠభరిత విజయం
    • 0-2తో వెనుకబడిన జట్టును ఒంటిచేత్తో గెలిపించిన మెస్సి
    • వరల్డ్ కప్ చరిత్రలో తన రికార్డును మరింత పొడిగిస్తూ 21వ గోల్, 9వ అసిస్ట్‌ను నమోదు చేసిన మెస్సి
    • 12న జరగబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌తో తలపడనున్న అర్జెంటీనా 
  • 'అతడు చిన్ననాటి స్నేహితుడే.. కానీ విద్వేషంతో ఉండేవారిని కలవను': యోగరాజ్‌పై తొలిసారి స్పందించిన కపిల్ దేవ్
    06 Thu 08:35

    'అతడు చిన్ననాటి స్నేహితుడే.. కానీ విద్వేషంతో ఉండేవారిని కలవను': యోగరాజ్‌పై తొలిసారి స్పందించిన కపిల్ దేవ్

    • యోగరాజ్ సింగ్ ఆరోపణలపై తొలిసారి స్పందించిన కపిల్ దేవ్
    • విద్వేషంతో, చేదు అనుభవాలతో ఉండే వారిని కలవడం ఇష్టం ఉండదన్న కపిల్
    • కొడుకు అంత సక్సెస్ అయ్యాక యోగరాజ్ సంతోషంగా ఉండాలని సూచన
    • గతంలో గన్‌తో తన ఇంటికి వచ్చినట్లు యోగరాజ్ చెప్పిన వైనం
    • యోగరాజ్ తన చిన్ననాటి స్నేహితుడని, పాత మంచి రోజులు గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
  • మహిళకు వేధింపులు, మోసం.. తెనాలి సీఐ రాములు నాయక్ సస్పెన్షన్
    07 Thu 08:37

    మహిళకు వేధింపులు, మోసం.. తెనాలి సీఐ రాములు నాయక్ సస్పెన్షన్

    • రెండో పెళ్లి చేసుకుని మోసగించాడంటూ సీఐపై మహిళ ఫిర్యాదు
    • మరో మహిళతో సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని ఆరోపణ
    • సాక్ష్యాలుగా ఎస్పీకి ఫొటోలు, వీడియోలు సమర్పించిన బాధితురాలు
    • ఫిర్యాదుపై సీఐ రాములు నాయక్ సస్పెన్షన్
  • ఫ్రాన్స్ స్టార్ ఎంబాప్పేపై పరాగ్వే మహిళా ఎంపీ జాత్యహంకార వ్యాఖ్యలు.. బూతు పురాణం!
    08 Thu 08:13

    ఫ్రాన్స్ స్టార్ ఎంబాప్పేపై పరాగ్వే మహిళా ఎంపీ జాత్యహంకార వ్యాఖ్యలు.. బూతు పురాణం!

    • ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పేపై పరాగ్వే సెనేటర్ సెలెస్టే అమరిల్లా తీవ్ర పదజాలంతో దాడి
    • పరాగ్వే గోల్‌కీపర్‌కు ఎంబాప్పే కరచాలనం నిరాకరించాడని ఆరోపణ
    • ఎంబాప్పేను జాత్యహంకార పదాలతో దూషించిన సెనేటర్
    • లీగల్ నోటీసులు ఇస్తానంటూ సోషల్ మీడియాలో హెచ్చరిక
    • వివాదాలపై దృష్టి పెట్టకుండా క్వార్టర్ ఫైనల్స్‌పైనే ఎంబాప్పే ఫోకస్
  • కొత్త విమానాన్ని వదిలేసి పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ ప్రయాణం.. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
    09 Thu 07:51

    కొత్త విమానాన్ని వదిలేసి పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ ప్రయాణం.. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

    • నాటో సదస్సు ముగిశాక పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ తిరుగుప్రయాణం  
    • ఖతార్ బహుమతిగా ఇచ్చిన సరికొత్త బోయింగ్ 747 విమాన భద్రతపై పెరుగుతున్న అనుమానాలు  
    • ఇరాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలోనే విమానం మార్చినట్లు రక్షణ నిపుణుల అంచనా
    • కొత్త విమానంలో క్షిపణి గుర్తింపు, రక్షణ వ్యవస్థలు లేవని వెల్లడి
    • బ్రిటన్ సైనిక స్థావరంలో కొత్త విమానాన్ని పరిశీలించిన అమెరికా సైనికులు  
  • ప్రశ్న రావణ్‌ కేసులో కీలక పరిణామం.. రెండు బ్యాంకుల ఖాతాలు నిలిపివేత
    10 Thu 07:50

    ప్రశ్న రావణ్‌ కేసులో కీలక పరిణామం.. రెండు బ్యాంకుల ఖాతాలు నిలిపివేత

    • పవన్ కల్యాణ్‌పై విద్వేష వీడియోల కేసులో చర్యలు
    • యూట్యూబర్ రావణ్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు
    • వీడియోల ద్వారా నెలకు రూ.1.5 లక్షల సంపాదన గుర్తింపు
    • రావణ్ మొబైల్ ఫోన్‌పై కొనసాగుతున్న ఫోరెన్సిక్ విశ్లేషణ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV