ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మహిళకు వేధింపులు, మోసం.. తెనాలి సీఐ రాములు నాయక్ సస్పెన్షన్
    01 Thu 08:37

    మహిళకు వేధింపులు, మోసం.. తెనాలి సీఐ రాములు నాయక్ సస్పెన్షన్

    • రెండో పెళ్లి చేసుకుని మోసగించాడంటూ సీఐపై మహిళ ఫిర్యాదు
    • మరో మహిళతో సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని ఆరోపణ
    • సాక్ష్యాలుగా ఎస్పీకి ఫొటోలు, వీడియోలు సమర్పించిన బాధితురాలు
    • ఫిర్యాదుపై సీఐ రాములు నాయక్ సస్పెన్షన్
  • ఫ్రాన్స్ స్టార్ ఎంబాప్పేపై పరాగ్వే మహిళా ఎంపీ జాత్యహంకార వ్యాఖ్యలు.. బూతు పురాణం!
    02 Thu 08:13

    ఫ్రాన్స్ స్టార్ ఎంబాప్పేపై పరాగ్వే మహిళా ఎంపీ జాత్యహంకార వ్యాఖ్యలు.. బూతు పురాణం!

    • ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పేపై పరాగ్వే సెనేటర్ సెలెస్టే అమరిల్లా తీవ్ర పదజాలంతో దాడి
    • పరాగ్వే గోల్‌కీపర్‌కు ఎంబాప్పే కరచాలనం నిరాకరించాడని ఆరోపణ
    • ఎంబాప్పేను జాత్యహంకార పదాలతో దూషించిన సెనేటర్
    • లీగల్ నోటీసులు ఇస్తానంటూ సోషల్ మీడియాలో హెచ్చరిక
    • వివాదాలపై దృష్టి పెట్టకుండా క్వార్టర్ ఫైనల్స్‌పైనే ఎంబాప్పే ఫోకస్
  • కొత్త విమానాన్ని వదిలేసి పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ ప్రయాణం.. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
    03 Thu 07:51

    కొత్త విమానాన్ని వదిలేసి పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ ప్రయాణం.. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

    • నాటో సదస్సు ముగిశాక పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ తిరుగుప్రయాణం  
    • ఖతార్ బహుమతిగా ఇచ్చిన సరికొత్త బోయింగ్ 747 విమాన భద్రతపై పెరుగుతున్న అనుమానాలు  
    • ఇరాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలోనే విమానం మార్చినట్లు రక్షణ నిపుణుల అంచనా
    • కొత్త విమానంలో క్షిపణి గుర్తింపు, రక్షణ వ్యవస్థలు లేవని వెల్లడి
    • బ్రిటన్ సైనిక స్థావరంలో కొత్త విమానాన్ని పరిశీలించిన అమెరికా సైనికులు  
  • ప్రశ్న రావణ్‌ కేసులో కీలక పరిణామం.. రెండు బ్యాంకుల ఖాతాలు నిలిపివేత
    04 Thu 07:50

    ప్రశ్న రావణ్‌ కేసులో కీలక పరిణామం.. రెండు బ్యాంకుల ఖాతాలు నిలిపివేత

    • పవన్ కల్యాణ్‌పై విద్వేష వీడియోల కేసులో చర్యలు
    • యూట్యూబర్ రావణ్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు
    • వీడియోల ద్వారా నెలకు రూ.1.5 లక్షల సంపాదన గుర్తింపు
    • రావణ్ మొబైల్ ఫోన్‌పై కొనసాగుతున్న ఫోరెన్సిక్ విశ్లేషణ
  • మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!
    05 Thu 07:38

    మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!

    • గురువారం కూడా దేశంలో తగ్గిన బంగారం ధరలు 
    • హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,43,120గా నమోదు
    • అంతర్జాతీయ పరిణామాలే ధరల తగ్గుదలకు కారణమని విశ్లేషణ
    • వెండి ధర కూడా కిలోకు రూ.100 మేర తగ్గుదల
    • మిగతా నగరాలతో పోలిస్తే చెన్నైలో బంగారం ధరలు అధికం
  • ఇరాన్ పూర్తిగా నాశనమైంది, 159 నౌకలు సముద్ర గర్భంలోనే.. ట్రంప్ సంచలన ప్రకటన!
    06 Thu 07:31

    ఇరాన్ పూర్తిగా నాశనమైంది, 159 నౌకలు సముద్ర గర్భంలోనే.. ట్రంప్ సంచలన ప్రకటన!

    • ఇరాన్ సైనిక, అణు సామర్థ్యాలను పూర్తిగా దెబ్బతీశామన్న డొనాల్డ్ ట్రంప్
    • 159 నౌకలు, వైమానిక దళం, రాడార్లు ధ్వంసమయ్యాయని వెల్లడి
    • హర్మూజ్ జలసంధిలో నిఘా పెట్టిన అమెరికా అంతరిక్ష సేన
    • తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందన్న అధ్యక్షుడు
    • ఇరాన్ పాలకులను నమ్మలేమని స్పష్టీకరణ
  • హరీశ్ రావు అబద్ధాలతో సీఎంను బదనాం చేస్తున్నారు: జగ్గారెడ్డి
    07 Thu 07:14

    హరీశ్ రావు అబద్ధాలతో సీఎంను బదనాం చేస్తున్నారు: జగ్గారెడ్డి

    • కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్న జగ్గారెడ్డి
    • బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని చెప్పింది కేంద్ర సంస్థ NDSA అని వెల్లడి
    • నాసిరకం నిర్మాణం వల్లే హరీశ్‌ను కేసీఆర్ మంత్రి పదవి నుంచి తీసేశారని విమర్శ
    • మంత్రి పదవి కావాలంటే హరీశ్ రావు కాంగ్రెస్‌లో చేరవచ్చని ఎద్దేవా
  • కమ్యూనిజం వైపు వెళ్తే ఇక వెనక్కి రాలేరు.. దరిద్రంలోనే చస్తారు: ట్రంప్
    08 Thu 07:08

    కమ్యూనిజం వైపు వెళ్తే ఇక వెనక్కి రాలేరు.. దరిద్రంలోనే చస్తారు: ట్రంప్

    • అమెరికాకు కమ్యూనిజం వల్ల తీవ్ర ముప్పు ఉందన్న ట్రంప్
    • ప్రపంచ యుద్ధాలు, 9/11 దాడుల కంటే ఇది పెద్ద ప్రమాదమన్న అధ్యక్షుడు
    • సోషల్ డెమోక్రాట్స్ అనేవి మోసపూరిత పేర్లని విమర్శ
    • హిస్పానిక్ ప్రజలు కమ్యూనిజం బాధితులని వెల్లడి
    • పెట్టుబడిదారీ విధానమే దేశానికి శ్రీరామరక్షన్న ట్రంప్
  • హెచ్-1బీ వీసా మోసాలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. కాగ్నిజెంట్ సంస్థపై దర్యాప్తు.. టెన్షన్‌లో భారత ఐటీ రంగం!
    09 Thu 06:57

    హెచ్-1బీ వీసా మోసాలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. కాగ్నిజెంట్ సంస్థపై దర్యాప్తు.. టెన్షన్‌లో భారత ఐటీ రంగం!

    • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం 
    • ఐటీ సంస్థ 'కాగ్నిజెంట్' పై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి  
    • విజిల్‌బ్లోయర్ల సమాచారంతో ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు 
    • వీసా మోసాలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌ల వెనుక అంతర్జాతీయ కార్టెల్స్ హస్తం  
    • అమెరికాలో 71 శాతం హెచ్-1బీ వీసాలు భారతీయులవే కావడంతో ఆందోళన 
  • ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి!
    10 Thu 06:38

    ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి!

    • ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడిన అమెరికా 
    • తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందన్న ట్రంప్  
    • బందర్ అబ్బాస్, చాబహార్ సహా పలు నగరాల్లో పేలుళ్లు
    • యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడి హెచ్చరికలు 
    • అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బ్రెంట్ క్రూడ్ ధరలు 
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV