ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!
    01 Thu 07:38

    మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!

    • గురువారం కూడా దేశంలో తగ్గిన బంగారం ధరలు 
    • హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,43,120గా నమోదు
    • అంతర్జాతీయ పరిణామాలే ధరల తగ్గుదలకు కారణమని విశ్లేషణ
    • వెండి ధర కూడా కిలోకు రూ.100 మేర తగ్గుదల
    • మిగతా నగరాలతో పోలిస్తే చెన్నైలో బంగారం ధరలు అధికం
  • ఇరాన్ పూర్తిగా నాశనమైంది, 159 నౌకలు సముద్ర గర్భంలోనే.. ట్రంప్ సంచలన ప్రకటన!
    02 Thu 07:31

    ఇరాన్ పూర్తిగా నాశనమైంది, 159 నౌకలు సముద్ర గర్భంలోనే.. ట్రంప్ సంచలన ప్రకటన!

    • ఇరాన్ సైనిక, అణు సామర్థ్యాలను పూర్తిగా దెబ్బతీశామన్న డొనాల్డ్ ట్రంప్
    • 159 నౌకలు, వైమానిక దళం, రాడార్లు ధ్వంసమయ్యాయని వెల్లడి
    • హర్మూజ్ జలసంధిలో నిఘా పెట్టిన అమెరికా అంతరిక్ష సేన
    • తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందన్న అధ్యక్షుడు
    • ఇరాన్ పాలకులను నమ్మలేమని స్పష్టీకరణ
  • హరీశ్ రావు అబద్ధాలతో సీఎంను బదనాం చేస్తున్నారు: జగ్గారెడ్డి
    03 Thu 07:14

    హరీశ్ రావు అబద్ధాలతో సీఎంను బదనాం చేస్తున్నారు: జగ్గారెడ్డి

    • కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్న జగ్గారెడ్డి
    • బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని చెప్పింది కేంద్ర సంస్థ NDSA అని వెల్లడి
    • నాసిరకం నిర్మాణం వల్లే హరీశ్‌ను కేసీఆర్ మంత్రి పదవి నుంచి తీసేశారని విమర్శ
    • మంత్రి పదవి కావాలంటే హరీశ్ రావు కాంగ్రెస్‌లో చేరవచ్చని ఎద్దేవా
  • కమ్యూనిజం వైపు వెళ్తే ఇక వెనక్కి రాలేరు.. దరిద్రంలోనే చస్తారు: ట్రంప్
    04 Thu 07:08

    కమ్యూనిజం వైపు వెళ్తే ఇక వెనక్కి రాలేరు.. దరిద్రంలోనే చస్తారు: ట్రంప్

    • అమెరికాకు కమ్యూనిజం వల్ల తీవ్ర ముప్పు ఉందన్న ట్రంప్
    • ప్రపంచ యుద్ధాలు, 9/11 దాడుల కంటే ఇది పెద్ద ప్రమాదమన్న అధ్యక్షుడు
    • సోషల్ డెమోక్రాట్స్ అనేవి మోసపూరిత పేర్లని విమర్శ
    • హిస్పానిక్ ప్రజలు కమ్యూనిజం బాధితులని వెల్లడి
    • పెట్టుబడిదారీ విధానమే దేశానికి శ్రీరామరక్షన్న ట్రంప్
  • హెచ్-1బీ వీసా మోసాలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. కాగ్నిజెంట్ సంస్థపై దర్యాప్తు.. టెన్షన్‌లో భారత ఐటీ రంగం!
    05 Thu 06:57

    హెచ్-1బీ వీసా మోసాలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. కాగ్నిజెంట్ సంస్థపై దర్యాప్తు.. టెన్షన్‌లో భారత ఐటీ రంగం!

    • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం 
    • ఐటీ సంస్థ 'కాగ్నిజెంట్' పై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి  
    • విజిల్‌బ్లోయర్ల సమాచారంతో ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు 
    • వీసా మోసాలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌ల వెనుక అంతర్జాతీయ కార్టెల్స్ హస్తం  
    • అమెరికాలో 71 శాతం హెచ్-1బీ వీసాలు భారతీయులవే కావడంతో ఆందోళన 
  • ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి!
    06 Thu 06:38

    ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి!

    • ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడిన అమెరికా 
    • తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందన్న ట్రంప్  
    • బందర్ అబ్బాస్, చాబహార్ సహా పలు నగరాల్లో పేలుళ్లు
    • యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడి హెచ్చరికలు 
    • అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బ్రెంట్ క్రూడ్ ధరలు 
  • అమెరికాలో చిప్‌ల తయారీ.. బ్రాడ్‌కామ్‌తో యాపిల్ 30 బిలియన్ డాలర్ల భారీ డీల్!
    07 Thu 06:22

    అమెరికాలో చిప్‌ల తయారీ.. బ్రాడ్‌కామ్‌తో యాపిల్ 30 బిలియన్ డాలర్ల భారీ డీల్!

    • బ్రాడ్‌కామ్‌తో 30 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఒప్పందం చేసుకున్న యాపిల్
    • అమెరికాలోనే చిప్‌లు, వైర్‌లెస్ పరికరాల తయారీకి కీలక నిర్ణయం
    • కొలరాడో ఫ్యాక్టరీ ఆధునీకరణకు 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్న బ్రాడ్‌కామ్
    • ఈ డీల్‌తో 15 బిలియన్లకు పైగా మేడిన్ యూఎస్ఏ చిప్‌ల ఉత్పత్తి లక్ష్యం
    • 2031 వరకు కొనసాగనున్న ఈ ఒప్పందం
  • కాజోల్‌తో తొలి పరిచయంపై షారుక్ ఖాన్ సరదా వ్యాఖ్యలు
    08 Thu 06:12

    కాజోల్‌తో తొలి పరిచయంపై షారుక్ ఖాన్ సరదా వ్యాఖ్యలు

    • కపిల్ శర్మ షోలో ఆసక్తికర విషయం చెప్పిన షారుక్ ఖాన్
    • కాజోల్‌తో తన మొదటి మీటింగ్ అంత గొప్పగా ఏమీ లేదని వెల్లడి
    • 'బాజీగర్' సెట్‌లో ఆమె అతిగా మాట్లాడటం చిరాకు తెప్పించిందన్న కింగ్ ఖాన్
  • శివసేన నేత అరెస్ట్‌ను స్వాగతించిన వైద్యులు... కానీ నిరసన ఆగదంటూ ప్రకటన
    09 Thu 06:04

    శివసేన నేత అరెస్ట్‌ను స్వాగతించిన వైద్యులు... కానీ నిరసన ఆగదంటూ ప్రకటన

    • దొంబివిలి ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ అరెస్ట్
    • అరెస్ట్‌‌ను స్వాగతించినా నిరసన కొనసాగిస్తామన్న వైద్యుల సంఘం
    • నేడు మహారాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ రిబ్బన్లతో నిరసన తెలపనున్న వైద్యులు
    • వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళన
  • సరిగా నిద్ర పోవట్లేదా? గుండెకు ప్రమాదం తప్పదంటున్న నిపుణులు!
    10 Wed 23:13

    సరిగా నిద్ర పోవట్లేదా? గుండెకు ప్రమాదం తప్పదంటున్న నిపుణులు!

    • గుండె ఆరోగ్యాన్ని కీలక ఆధారం నిద్ర
    • నిద్రలో హార్మోన్ల సమతుల్యం, రక్తపోటు నియంత్రణ కీలక ప్రక్రియలు జరుగుతాయి
    • ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఈ సహజ ప్రక్రియ దెబ్బతింటుంది
    • దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా పెంచుతుంది
    • రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని సూచన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV