01 Thu 07:14 హరీశ్ రావు అబద్ధాలతో సీఎంను బదనాం చేస్తున్నారు: జగ్గారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్న జగ్గారెడ్డి బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని చెప్పింది కేంద్ర సంస్థ NDSA అని వెల్లడి నాసిరకం నిర్మాణం వల్లే హరీశ్‌ను కేసీఆర్ మంత్రి పదవి నుంచి తీసేశారని విమర్శ మంత్రి పదవి కావాలంటే హరీశ్ రావు కాంగ్రెస్‌లో చేరవచ్చని ఎద్దేవా
02 Thu 07:08 కమ్యూనిజం వైపు వెళ్తే ఇక వెనక్కి రాలేరు.. దరిద్రంలోనే చస్తారు: ట్రంప్ అమెరికాకు కమ్యూనిజం వల్ల తీవ్ర ముప్పు ఉందన్న ట్రంప్ ప్రపంచ యుద్ధాలు, 9/11 దాడుల కంటే ఇది పెద్ద ప్రమాదమన్న అధ్యక్షుడు సోషల్ డెమోక్రాట్స్ అనేవి మోసపూరిత పేర్లని విమర్శ హిస్పానిక్ ప్రజలు కమ్యూనిజం బాధితులని వెల్లడి పెట్టుబడిదారీ విధానమే దేశానికి శ్రీరామరక్షన్న ట్రంప్
03 Thu 06:57 హెచ్-1బీ వీసా మోసాలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. కాగ్నిజెంట్ సంస్థపై దర్యాప్తు.. టెన్షన్‌లో భారత ఐటీ రంగం! హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం ఐటీ సంస్థ 'కాగ్నిజెంట్' పై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి విజిల్‌బ్లోయర్ల సమాచారంతో ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు వీసా మోసాలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌ల వెనుక అంతర్జాతీయ కార్టెల్స్ హస్తం అమెరికాలో 71 శాతం హెచ్-1బీ వీసాలు భారతీయులవే కావడంతో ఆందోళన
04 Thu 06:38 ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి! ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడిన అమెరికా తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ బందర్ అబ్బాస్, చాబహార్ సహా పలు నగరాల్లో పేలుళ్లు యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడి హెచ్చరికలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బ్రెంట్ క్రూడ్ ధరలు
05 Thu 06:22 అమెరికాలో చిప్‌ల తయారీ.. బ్రాడ్‌కామ్‌తో యాపిల్ 30 బిలియన్ డాలర్ల భారీ డీల్! బ్రాడ్‌కామ్‌తో 30 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఒప్పందం చేసుకున్న యాపిల్ అమెరికాలోనే చిప్‌లు, వైర్‌లెస్ పరికరాల తయారీకి కీలక నిర్ణయం కొలరాడో ఫ్యాక్టరీ ఆధునీకరణకు 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్న బ్రాడ్‌కామ్ ఈ డీల్‌తో 15 బిలియన్లకు పైగా మేడిన్ యూఎస్ఏ చిప్‌ల ఉత్పత్తి లక్ష్యం 2031 వరకు కొనసాగనున్న ఈ ఒప్పందం
06 Thu 06:12 కాజోల్‌తో తొలి పరిచయంపై షారుక్ ఖాన్ సరదా వ్యాఖ్యలు కపిల్ శర్మ షోలో ఆసక్తికర విషయం చెప్పిన షారుక్ ఖాన్ కాజోల్‌తో తన మొదటి మీటింగ్ అంత గొప్పగా ఏమీ లేదని వెల్లడి 'బాజీగర్' సెట్‌లో ఆమె అతిగా మాట్లాడటం చిరాకు తెప్పించిందన్న కింగ్ ఖాన్
07 Thu 06:04 శివసేన నేత అరెస్ట్‌ను స్వాగతించిన వైద్యులు... కానీ నిరసన ఆగదంటూ ప్రకటన దొంబివిలి ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ అరెస్ట్ అరెస్ట్‌ను స్వాగతించినా నిరసన కొనసాగిస్తామన్న వైద్యుల సంఘం నేడు మహారాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ రిబ్బన్లతో నిరసన తెలపనున్న వైద్యులు వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళన
08 Wed 23:13 సరిగా నిద్ర పోవట్లేదా? గుండెకు ప్రమాదం తప్పదంటున్న నిపుణులు! గుండె ఆరోగ్యాన్ని కీలక ఆధారం నిద్ర నిద్రలో హార్మోన్ల సమతుల్యం, రక్తపోటు నియంత్రణ కీలక ప్రక్రియలు జరుగుతాయి ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఈ సహజ ప్రక్రియ దెబ్బతింటుంది దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా పెంచుతుంది రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని సూచన
09 Wed 23:04 ఇరాన్ నన్ను హత్య చేయాలని చూస్తోంది: ట్రంప్ సంచలన ఆరోపణలు ఇరాన్ మొదటి టార్గెట్ తానేనన్న ట్రంప్ 47 ఏళ్లుగా ఇరాన్ వైఖరి మారలేదన్న అమెరికా అధ్యక్షుడు ప్రస్తుత నాయకత్వం కాస్త హేతుబద్ధంగా ఉందని వ్యాఖ్య ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరిక చర్చలు జరిపి సమయం వృథా అని వ్యాఖ్య
10 Wed 22:51 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన.. సంయమనం పాటించాలని పిలుపు చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని హితవు పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన అంతర్జాతీయ వాణిజ్యానికి ముప్పు కలిగించొద్దని విన్నపం దౌత్యా మార్గాన్నే ఆశ్రయించాలని పిలుపు