01 Thu 06:57 హెచ్-1బీ వీసా మోసాలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. కాగ్నిజెంట్ సంస్థపై దర్యాప్తు.. టెన్షన్‌లో భారత ఐటీ రంగం! హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం ఐటీ సంస్థ 'కాగ్నిజెంట్' పై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి విజిల్‌బ్లోయర్ల సమాచారంతో ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు వీసా మోసాలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌ల వెనుక అంతర్జాతీయ కార్టెల్స్ హస్తం అమెరికాలో 71 శాతం హెచ్-1బీ వీసాలు భారతీయులవే కావడంతో ఆందోళన
02 Thu 06:38 ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి! ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడిన అమెరికా తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ బందర్ అబ్బాస్, చాబహార్ సహా పలు నగరాల్లో పేలుళ్లు యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడి హెచ్చరికలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బ్రెంట్ క్రూడ్ ధరలు
03 Thu 06:22 అమెరికాలో చిప్‌ల తయారీ.. బ్రాడ్‌కామ్‌తో యాపిల్ 30 బిలియన్ డాలర్ల భారీ డీల్! బ్రాడ్‌కామ్‌తో 30 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఒప్పందం చేసుకున్న యాపిల్ అమెరికాలోనే చిప్‌లు, వైర్‌లెస్ పరికరాల తయారీకి కీలక నిర్ణయం కొలరాడో ఫ్యాక్టరీ ఆధునీకరణకు 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్న బ్రాడ్‌కామ్ ఈ డీల్‌తో 15 బిలియన్లకు పైగా మేడిన్ యూఎస్ఏ చిప్‌ల ఉత్పత్తి లక్ష్యం 2031 వరకు కొనసాగనున్న ఈ ఒప్పందం
04 Thu 06:12 కాజోల్‌తో తొలి పరిచయంపై షారుక్ ఖాన్ సరదా వ్యాఖ్యలు కపిల్ శర్మ షోలో ఆసక్తికర విషయం చెప్పిన షారుక్ ఖాన్ కాజోల్‌తో తన మొదటి మీటింగ్ అంత గొప్పగా ఏమీ లేదని వెల్లడి 'బాజీగర్' సెట్‌లో ఆమె అతిగా మాట్లాడటం చిరాకు తెప్పించిందన్న కింగ్ ఖాన్
05 Thu 06:04 శివసేన నేత అరెస్ట్‌ను స్వాగతించిన వైద్యులు... కానీ నిరసన ఆగదంటూ ప్రకటన దొంబివిలి ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ అరెస్ట్ అరెస్ట్‌ను స్వాగతించినా నిరసన కొనసాగిస్తామన్న వైద్యుల సంఘం నేడు మహారాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ రిబ్బన్లతో నిరసన తెలపనున్న వైద్యులు వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళన
06 Wed 23:13 సరిగా నిద్ర పోవట్లేదా? గుండెకు ప్రమాదం తప్పదంటున్న నిపుణులు! గుండె ఆరోగ్యాన్ని కీలక ఆధారం నిద్ర నిద్రలో హార్మోన్ల సమతుల్యం, రక్తపోటు నియంత్రణ కీలక ప్రక్రియలు జరుగుతాయి ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఈ సహజ ప్రక్రియ దెబ్బతింటుంది దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా పెంచుతుంది రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని సూచన
07 Wed 23:04 ఇరాన్ నన్ను హత్య చేయాలని చూస్తోంది: ట్రంప్ సంచలన ఆరోపణలు ఇరాన్ మొదటి టార్గెట్ తానేనన్న ట్రంప్ 47 ఏళ్లుగా ఇరాన్ వైఖరి మారలేదన్న అమెరికా అధ్యక్షుడు ప్రస్తుత నాయకత్వం కాస్త హేతుబద్ధంగా ఉందని వ్యాఖ్య ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరిక చర్చలు జరిపి సమయం వృథా అని వ్యాఖ్య
08 Wed 22:51 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన.. సంయమనం పాటించాలని పిలుపు చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని హితవు పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన అంతర్జాతీయ వాణిజ్యానికి ముప్పు కలిగించొద్దని విన్నపం దౌత్యా మార్గాన్నే ఆశ్రయించాలని పిలుపు
09 Wed 22:36 హోటల్ బెడ్‌పై కాళ్లవైపు రంగురంగుల వస్త్రం ఎందుకు వేస్తారు? అసలు కారణం ఇదే! బెడ్‌పై ఉండే గుడ్డను బెడ్ రన్నర్ అంటారు బెడ్‌షీట్‌ను మురికి నుంచి రక్షించడమే ప్రధాన ఉద్దేశం బ్యాగులు, చెప్పుల వల్ల మరకలు పడకుండా అడ్డుకుంటుంది గది అందాన్ని పెంచడంలోనూ ఉపయోగపడుతుంది అవసరం లేకపోతే పక్కకు తీసి ఉంచాలని నిపుణుల సూచన
10 Wed 22:24 పుట్టినరోజున గంగూలీకి అరుదైన గౌరవం.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో 'దాదా'! 54వ పుట్టినరోజున గంగూలీకి అరుదైన గౌరవం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న దాదా ఈ ఘనత సాధించిన 12వ భారత క్రికెటర్‌గా గుర్తింపు సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపిన గంగూలీ