ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి!
    01 Thu 06:38

    ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి!

    • ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడిన అమెరికా 
    • తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందన్న ట్రంప్  
    • బందర్ అబ్బాస్, చాబహార్ సహా పలు నగరాల్లో పేలుళ్లు
    • యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడి హెచ్చరికలు 
    • అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బ్రెంట్ క్రూడ్ ధరలు 
  • అమెరికాలో చిప్‌ల తయారీ.. బ్రాడ్‌కామ్‌తో యాపిల్ 30 బిలియన్ డాలర్ల భారీ డీల్!
    02 Thu 06:22

    అమెరికాలో చిప్‌ల తయారీ.. బ్రాడ్‌కామ్‌తో యాపిల్ 30 బిలియన్ డాలర్ల భారీ డీల్!

    • బ్రాడ్‌కామ్‌తో 30 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఒప్పందం చేసుకున్న యాపిల్
    • అమెరికాలోనే చిప్‌లు, వైర్‌లెస్ పరికరాల తయారీకి కీలక నిర్ణయం
    • కొలరాడో ఫ్యాక్టరీ ఆధునీకరణకు 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్న బ్రాడ్‌కామ్
    • ఈ డీల్‌తో 15 బిలియన్లకు పైగా మేడిన్ యూఎస్ఏ చిప్‌ల ఉత్పత్తి లక్ష్యం
    • 2031 వరకు కొనసాగనున్న ఈ ఒప్పందం
  • కాజోల్‌తో తొలి పరిచయంపై షారుక్ ఖాన్ సరదా వ్యాఖ్యలు
    03 Thu 06:12

    కాజోల్‌తో తొలి పరిచయంపై షారుక్ ఖాన్ సరదా వ్యాఖ్యలు

    • కపిల్ శర్మ షోలో ఆసక్తికర విషయం చెప్పిన షారుక్ ఖాన్
    • కాజోల్‌తో తన మొదటి మీటింగ్ అంత గొప్పగా ఏమీ లేదని వెల్లడి
    • 'బాజీగర్' సెట్‌లో ఆమె అతిగా మాట్లాడటం చిరాకు తెప్పించిందన్న కింగ్ ఖాన్
  • శివసేన నేత అరెస్ట్‌ను స్వాగతించిన వైద్యులు... కానీ నిరసన ఆగదంటూ ప్రకటన
    04 Thu 06:04

    శివసేన నేత అరెస్ట్‌ను స్వాగతించిన వైద్యులు... కానీ నిరసన ఆగదంటూ ప్రకటన

    • దొంబివిలి ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ అరెస్ట్
    • అరెస్ట్‌‌ను స్వాగతించినా నిరసన కొనసాగిస్తామన్న వైద్యుల సంఘం
    • నేడు మహారాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ రిబ్బన్లతో నిరసన తెలపనున్న వైద్యులు
    • వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళన
  • సరిగా నిద్ర పోవట్లేదా? గుండెకు ప్రమాదం తప్పదంటున్న నిపుణులు!
    05 Wed 23:13

    సరిగా నిద్ర పోవట్లేదా? గుండెకు ప్రమాదం తప్పదంటున్న నిపుణులు!

    • గుండె ఆరోగ్యాన్ని కీలక ఆధారం నిద్ర
    • నిద్రలో హార్మోన్ల సమతుల్యం, రక్తపోటు నియంత్రణ కీలక ప్రక్రియలు జరుగుతాయి
    • ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఈ సహజ ప్రక్రియ దెబ్బతింటుంది
    • దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా పెంచుతుంది
    • రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని సూచన
  • ఇరాన్‌ నన్ను హత్య చేయాలని చూస్తోంది: ట్రంప్‌ సంచలన ఆరోపణలు
    06 Wed 23:04

    ఇరాన్‌ నన్ను హత్య చేయాలని చూస్తోంది: ట్రంప్‌ సంచలన ఆరోపణలు

    • ఇరాన్‌ మొదటి టార్గెట్‌ తానేనన్న ట్రంప్‌
    • 47 ఏళ్లుగా ఇరాన్‌ వైఖరి మారలేదన్న అమెరికా అధ్యక్షుడు
    • ప్రస్తుత నాయకత్వం కాస్త హేతుబద్ధంగా ఉందని వ్యాఖ్య
    • ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరిక
    • చర్చలు జరిపి సమయం వృథా అని వ్యాఖ్య
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.. సంయమనం పాటించాలని పిలుపు
    07 Wed 22:51

    పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.. సంయమనం పాటించాలని పిలుపు

    • చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని హితవు
    • పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
    • అంతర్జాతీయ వాణిజ్యానికి ముప్పు కలిగించొద్దని విన్నపం
    • దౌత్యా మార్గాన్నే ఆశ్రయించాలని పిలుపు
  • హోటల్‌ బెడ్‌పై కాళ్లవైపు రంగురంగుల వస్త్రం ఎందుకు వేస్తారు? అసలు కారణం ఇదే!
    08 Wed 22:36

    హోటల్‌ బెడ్‌పై కాళ్లవైపు రంగురంగుల వస్త్రం ఎందుకు వేస్తారు? అసలు కారణం ఇదే!

    • బెడ్‌పై ఉండే గుడ్డను బెడ్‌ రన్నర్‌ అంటారు
    • బెడ్‌షీట్‌ను మురికి నుంచి రక్షించడమే ప్రధాన ఉద్దేశం
    • బ్యాగులు, చెప్పుల వల్ల మరకలు పడకుండా అడ్డుకుంటుంది
    • గది అందాన్ని పెంచడంలోనూ ఉపయోగపడుతుంది
    • అవసరం లేకపోతే పక్కకు తీసి ఉంచాలని నిపుణుల సూచన
  • పుట్టినరోజున గంగూలీకి అరుదైన గౌరవం.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో 'దాదా'!
    09 Wed 22:24

    పుట్టినరోజున గంగూలీకి అరుదైన గౌరవం.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో 'దాదా'!

    • 54వ పుట్టినరోజున గంగూలీకి అరుదైన గౌరవం
    • ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న దాదా
    • ఈ ఘనత సాధించిన 12వ భారత క్రికెటర్‌గా గుర్తింపు
    • సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపిన గంగూలీ
  • పాప్‌కార్న్‌ ఎందుకు పేలుతుంది? మీకు ఇష్టమైన స్నాక్‌ వెనుక దాగిన సైన్స్‌ ఇదే!
    10 Wed 22:11

    పాప్‌కార్న్‌ ఎందుకు పేలుతుంది? మీకు ఇష్టమైన స్నాక్‌ వెనుక దాగిన సైన్స్‌ ఇదే!

    • పాప్‌కార్న్‌ గింజల్లో కొద్దిపాటి నీరు ఉంటుంది
    • వేడి వల్ల నీరు ఆవిరిగా మారుతుంది
    • ఆవిరి ఒత్తిడితో గింజ పేలిపోతుంది
    • పిండి పదార్థం విస్తరించి తెల్లగా మారుతుంది
    • కొన్ని గింజలు తేమ లేక పేలవు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV